• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సినిమాలకు పొలిటీషియన్స్‌...

సినిమాలకు పొలిటీషియన్స్‌ బూస్ట్‌

By - Tupaki Desk
Update: 2015-08-12 23:27 GMT
పొలిటీషియన్లు సినిమాలు చూడడం, వాటిపై కామెంట్లు చేయడం ఓ ట్రెండ్‌ అయిపోయింది. మీడియా ముందు, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లో రాజకీయనేతల కామెంట్లు సినిమాకి కలిసొచ్చేవే. ఇటీవలి కాలంలో ఓ రెండు పెద్ద సినిమాల విషయంలో బడా నేతలు తమ ఫీలింగ్స్‌ ని షేర్‌ చేసుకోవడం ఆ సినిమాలకు ఓ రేంజులో కలిసొచ్చింది.

బాహుబలి దేశంలోనే నంబర్‌ 1 సినిమాగా పేరు తెచ్చుకుంది. పీఎం నరేంద్ర మోడీని కలిసి ఈ సినిమా చూడాలని రెబల్స్‌ స్వయంగా ఢిల్లీ వెళ్లి కోరారు. అందుకు మోడీ సైతం సరేనని అన్నారు. అప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ బాహుబలి సినిమా చూసి ప్రశంసలు కురిపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సినిమా చూసి బావుంది బావుంది అంటూ తమవంతు ప్రచారం చేసేశారు. ఇలా ముఖ్యులంతా తలో చెయ్యి వెయ్యడంతో బాహుబలి కలెక్షన్లు బాగానే పెరిగాయి.

అలాగే ఇటీవలే మహేష్‌ నటించిన శ్రీమంతుడుకి ఓ తెలంగాణ మంత్రి సపోర్ట్‌ చేశారు. ఆయన ఈ సినిమా గురించి చెప్పిన సంగతులు జనాల్లోకి బాగానే వెళ్లాయి. సెలబ్రిటీలు, ముఖ్యులు ప్రచారం చేయడం వల్ల సదరు సినిమాకి కలెక్షన్లు బాగానే పెరుగుతున్నాయి. ఇదో రకం కొత్త ట్రెండ్‌ అనే చెప్పాలి. అయితే అందరు హీరోలకు ఈ సపోర్ట్‌ వర్తించదు. కొద్దిమందికే ఆ అవకాశం.
Tags:    
  • Politicians 
  • Tollywood Movies 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS