• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్‌ : బాహుబలి...

ఫొటోటాక్‌ : బాహుబలి ముద్దుగుమ్మ బోల్డ్‌ పోజ్‌ తో పిచెక్కిస్తోంది

By - Tupaki Desk
Update: 2020-01-07 10:28 GMT
లండన్‌ ముద్దుగుమ్మ స్కార్లెట్‌ మెలిష్‌ విల్సన్‌ బాహుబలి సినిమాలో ఐటెం సాంగ్‌ తో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసిన విషయం తెల్సిందే. కేవలం బాహుబలి మాత్రమే కాకుండా కెమెరామెన్‌ గంగతో రాంబాబు మరియు ఇంకా పలు సినిమాలతో పాపులర్‌ అయిన ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్‌ మీడియా లో తన బోల్డ్‌ ఫొటోలతో పిచెక్కిస్తోంది. ఈ అమ్మడు తాజాగా లాప్‌ లెస్‌ ఫొటోలను సోషల్‌ మీడియా లో షేర్‌ చేసింది.

ఈమద్య కాలంలో కాస్త అవకాశాలు తగ్గడంతో ఇలాంటి ప్రయోగాలు చేసి మళ్లీ పాపులర్‌ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నావా అంటూ ఈ కామెంట్స్‌ చేస్తున్నారు. వెబ్‌ సిరీస్‌ లతో పాటు సినిమాల్లో నటించేందుకు సిద్దంగా ఉన్న ఈ అమ్మడు మళ్లీ బిజీ అవ్వాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి ఈ అమ్మడి ఈ సెమీ న్యూడ్‌ ఫొటో సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌ అవుతోంది.
Tags:    
  • Scarlett Melish Wilson 
  • Pawan Kalyan Item Girls 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood Actress 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS