• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్ : తెలుగు బిబి...

ఫొటోటాక్ : తెలుగు బిబి బ్యూటీ షాకింగ్‌ ఎక్స్‌ పోజ్‌ షో

By - Tupaki Desk
Update: 2021-11-23 15:30 GMT
తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 2 కంటెస్టెంట్‌ నందిని రాయ్ సినిమాలు.. వెబ్‌ సిరీస్ లతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చిన చిన్నా చితకా ఆఫర్లను ఆమె సద్వినియోగం చేసుకుంటూ అందాల వింధుతో అందరిని ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్ లు మరియు బుల్లి తెర పై గేమ్‌ షో లతో కూడా ఈమె ఆకట్టుకుంటూనే ఉంది. అందంతో పాటు మంచి ఫిజిక్ ఉండి స్టార్‌ హీరోయిన్‌ అవ్వాల్సిన మెటీరియల్‌ అంటూ అభిమానులు ఈ అమ్మడికి కితాబిస్తూ ఉంటారు.

సినిమాలు.. వెబ్‌ సిరీస్ ల్లో మాత్రమే కాకుండా ఈ అమ్మడి అందాల ఆరబోత అంతకు మించి అన్నట్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి ఫొటో షూట్ లు బాలీవుడ్‌ హాట్ బ్యూటీస్ ను క్రాస్ చేసేంతటి ఎక్స్ పోజింగ్‌ ను కలిగి ఉంటున్నాయి. ముద్దుగుమ్మ నందిని రాయ్ తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లైట్ పింక్ డ్రస్ లో అదే కలర్ స్కిన్ టో తో ఈ అమ్మడి రూపం మరియు ఔట్‌ ఫిట్ ఎంత చూసినా చూడాలనిపించే విధంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందాల ఆరబోత విషయంలో ఆ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గడం లేదు... ఈ అందంకు ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు లో ఈమె షూట్‌ ఎట్‌ ఆలేరు.. మెట్రో కథలు.. ఇన్ ద నేమ్ ఆఫ్‌ గాడ్ అనే వెబ్‌ సిరీస్ లను ఈమె చేసింది. ముఖ్యంగా ఈమె చేసిన ఇన్ ద నేమ్ ఆఫ్‌ గాడ్ లో అందాల ఆరబోత పీక్స్ అనడంలో సందేహం లేదు. ముద్దుగా బొద్దుగా ఉన్న నందిని రాయ్ ఆ సినిమాలో పోసాని కృష్ణ మురళి భార్య పాత్రలో కనిపించింది. ఇక మెట్రో కథలు వెబ్‌ సిరీస్‌ లో ఒక షాకింగ్ పాత్రలో ఆమె కనిపించింది. సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయడంతో పాటు కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Tags:    
  • telugu Bigboss 
  • nandini roy 
  • NandiniRoy images 
  • socialmedia 
  • In the name of God 
  • Metro stories 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS