• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : వివాదాస్పద...

పిక్ టాక్ : వివాదాస్పద బ్యూటీ మళ్లీ మొదలెట్టింది

By - Tupaki Desk
Update: 2022-07-13 08:12 GMT
2012 సంవత్సరంలో తూనీగ తూనీగ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రియా చక్రవర్తి బాలీవుడ్‌ లో మెల్ల మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటూ బిజీ అవుతున్న సమయంలో అనూహ్యంగా యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్ పూత్‌ విషయంలో వివాదాస్పదం అవ్వడంతో కెరీర్‌ లో కష్టాలు మొదలు అయ్యాయి.

ఒక కేసులో ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చిన ఈ అమ్మడు మళ్లీ ఇండస్ట్రీ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్‌ లో ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్ట్‌ ల్లో నటిస్తున్న ఈ అమ్మడు త్వరలోనే మరిన్ని సినిమా లకు కూడా సైన్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత మొదలు అయ్యింది.

రియా చక్రవర్తి సోషల్‌ మీడియాలో మెల్ల మెల్లగా తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ బిజీ అయ్యింది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

చీర కట్టులో అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకున్న ఈ అమ్మడు వావ్‌ అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. గతంతో పోల్చితే కాస్త సన్నగా అయ్యిందని.. ఇప్పుడు ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మరో వైపు ఈమెను బ్యాడ్‌ కామెంట్స్ మరియు ట్రోల్స్ వెంటాడుతూనే ఉన్నాయి. ఇంకా కూడా ఈమెను అప్పటి వివాదాస్పద అంశాలు కుదిపేస్తున్నాయి.

సినిమా ల్లో ఆఫర్‌ వచ్చినా కూడా ఆ వివాదాస్పద విషయాలు ఎంత వరకు కెరీర్‌ ను ముందుకు తీసుకు వెళ్తాయో అనే ఆందోళన రియా లో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Tags:    
  • TunigaTunigaActress 
  • BollywoodActress 
  • RiyaChakravarthy 
  • FilmIndustry 
  • BollywoodFilms 
  • RiyaChakravarthyTrolled 
  • RiyaMovieCareer 

Similar News

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS