• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: యాక్షన్ లో...

ఫోటో స్టోరీ: యాక్షన్ లో రొమాన్స్

By - Tupaki Desk
Update: 2019-11-14 05:54 GMT
కోలీవుడ్ హీరో విశాల్ నటించిన 'యాక్షన్' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.  సుందర్.సీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. అసలే విశాల్ యాక్షన్ హీరో..  టైటిల్ లోనే యాక్షన్ ఉంది ఇక చూసుకో నాసామి రంగ.. యాక్షన్ తో విశాల్ రెచ్చిపోతాడు. అది తప్ప మరేదీ ఉండదని కొందరు జనాలు ఫిక్స్ అయి ఉంటారు కానీ వారి అభిప్రాయం పూర్తిగా తప్పు.  'యాక్షన్' టీమ్ రిలీజ్ చేసిన కొత్త స్టిల్ చూస్తే ఆ విషయం తెలిసి పోతుంది.

ఈ పోస్టర్లో తమన్నా ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉంది.  ఎంతసేపూ డిషుం డిషుంలేనా హీరోయిన్ సంగతి చూడవా అన్నట్టుగా ఉంది అమ్మడి వాలకం.  రెడ్ కలర్ ఛోళి.. లెహెంగా ధరించి.. విశాల్ పై చెయ్యేసి మరి రొమాన్స్ చేస్తోంది. ఇక అందాల విందు కూడా పీక్స్ లోనే ఉంది.  హీరోగారి వాలకం చూస్తుంటే ఆ కఠినమైన మనసు కాస్త కరిగి రొమాన్స్ మూడ్ లోకి వచ్చినట్టుగా ఉన్నాడు.  క్రూ కట్ హెయిర్ స్టైల్ తో.. బ్లూ కలర్ డ్రెస్..పైన  ఒక స్టోల్ లాంటిది వేసుకొని సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు విశాల్.  ఈ స్టిల్ చూస్తుంటే ఏదో పాట లో భాగం అయి ఉంటుందనిపిస్తోంది.

ఈ సినిమా లో విశాల్ తో పాటుగా తమన్నా కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్సు లలో పాలు పంచుకుందని సమాచారం. ఈమధ్య 'సైరా' లో తమన్నా నటన కు భారీ ప్రశంసలు దక్కాయి. మరి ఈ 'యాక్షన్' తో ప్రేక్షకుల ను మెప్పిస్తుందేమో వేచి చూడాలి.  

Tags:    
  • Action 
  • Action Trailer 
  • Tamannah 
  • Tamannah Bhatia 
  • Vishal News 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Kollywood 
  • Tupaki News 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

Copyright @2026

Powered by Blink CMS