• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: పొర విప్పి...

ఫోటో స్టోరి: పొర విప్పి బుస‌లు కొడుతున్న నాగిని

By - Tupaki Desk
Update: 2021-02-20 13:30 GMT
టీవీ న‌టి మౌని రాయ్ కెరీర్ బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతోంది. నాగిన్ సీరియ‌ల్ తో దేశ‌వ్యాప్తంగా బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న‌ ఈ భామ కెరీర్ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అనూహ్య‌మైన‌ మలుపులు తీసుకుంటోంది. ప‌రిశ్ర‌మ‌లో హాటెస్ట్  ఫిట్టెస్ట్ బాడీతో హీట్ పెంచుతున్న మౌని.. బాలీవుడ్ లో గోల్డ్ అనే చిత్రంతో అడుగుపెట్టింది. అక్షయ్ కుమార్ సరసన ఆరంభ‌మే అవ‌కాశం అందుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ త‌ర్వాత కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా చిత్రంలో ఐటెమ్ నంబ‌ర్ లో మెరుపులు మెరిపించి సౌత్ కి పరిచ‌యం అయిపోయింది.

ఇటీవ‌ల మౌని ఇన్ స్టా వేదిక‌గా అన్ లిమిటెడ్ ట్రీట్ తో హీటెక్కిస్తోంది. ఈ వేదిక‌పై భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఇన్ స్టాలో హాటెస్ట్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ యువ‌త‌రంలోకి దూసుకుపోతోంది. మౌని వ‌రుస‌గా బికినీలు స్విమ్ సూట్లతో చెల‌రేగుతోంది. ఇంత‌కుముందు దుబాయ్ ‌లోని ఓ బికినీ బీచ్ నుంచి లేటెస్ట్ లుక్ ని షేర్ చేయ‌గా అది అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. దీంతో పాటే లేటెస్టుగా పింక్ టూపీస్ లో మౌని తాజా ఫోటోషూట్ యూత్ లో హాట్ టాపిక్ అవుతోంది. మౌని కిల్ల‌ర్ లుక్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. ఇటీవ‌లే ఐ హేట్ లవ్ స్టోరీస్ లోని బహారా పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేయ‌గా అది అంత‌ర్జాలాన్ని జెట్ స్పీడ్ తో షేక్ చేసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రాలో అమితాబ్ బచ్చన్- రణబీర్ కపూర్ - అలియా భట్ లతో కలిసి కనిపించ‌నుంది. చివరిసారిగా ZEE 5 లో `లండన్ కాన్ఫిడెన్షియల్‌` సిరీస్ లోనూ క‌నిపించింది. పురబ్ కోహ్లీ - కులరాజ్ రంధవా ఇందులో కీల‌క పాత్ర‌ధారులు. త్వ‌ర‌లోనే మౌనీ సూరజ్ నంబియార్ అనే బిజినెస్ మేన్ కం బ్యాంక‌ర్ ని పెళ్లాడ‌నుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    
  • Mouni Roy 
  • Mouni Roy Latest Clicks 
  • Mouni Roy Photoshoot 
  • Mouni Roy Updates 
  • Mouni Roy Movies 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS