• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: బాలీవుడ్...

ఫోటో స్టోరీ: బాలీవుడ్ బ్యూటీలకు పోటీ

By - Tupaki Desk
Update: 2019-10-05 13:18 GMT
అక్షర గౌడ బెంగుళూరు భామ.   కన్నడ.. తమిళ సినిమాల్లో నటించి గ్లామర్ ప్రియుల దృష్టికి వచ్చిన ఈ భామ అక్కినేని నాగార్జున లాస్ట్ సినిమా 'మన్మథుడు 2' లో ఈ భామ కూడా నటించింది.  సినిమా ఫలితం నిరాశపరిచింది.. దీంతో అక్షరకు పెద్దగా గుర్తింపు రాలేదు.  అయితే అలాంటి వాటికి నిరాశపడిపోయే రకం కాదు అక్షర.  తన ప్రయత్నాలను డబల్ చేస్తుంది.. హాట్ నెస్ ను రెట్టింపు చేస్తుంది.. ఎలా అయినా ప్రేక్షకులను మెప్పించేదిశగా దూసుకుపోతుంది.  

ఈ భామకు సోషల్ మీడియాలో హాటు ఫోటోలు పోస్ట్ చేయడం.. నెటిజన్లను టీజ్ చేయడం 'మన్మథుడు 2' లో నటించడం ముందు నుంచే అలవాటు.  ఈరోజు మరోసారి అదేపని చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "నేను లక్కీ కాదు. నేను ఎలాంటిదాన్నో తెలుసా.. నేను స్మార్ట్. నేను టాలెంటెడ్.  నాకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటాను.. నేను చాలా చాలా కష్టపడతాను - షోండా రైమ్స్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  షోండా రైమ్స్ ఓ అమెరికన్ రచయిత్రి.. టెలివిజన్ ప్రెజెంటర్. ఆవిడ కొటేషన్ నే ఈ బెంగుళూరు ఆవిడ కోట్ చేసింది.  ఇక ఫోటో విషయానికి వస్తే గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ ఛోళీ.. గ్రీన్ కలర్ లెహెంగా ధరించి యమా హాటు పోజిచ్చింది.  ఒక్కోసారి ఈ ఫ్యాషన్ తో మాచెడ్డ చిరాకు. అక్షర వేసుకున్న పై వస్త్రాన్ని టాప్ అనాలా... ఛోళీ అనాలా.. లేక రెక్కలు కత్తిరించిన రైక అనాలా? అసలు ఏమైనా వస్త్రం ఉంటే కదా ఒక పేరుతో పిలిచేందుకు  అని మీరు కసురుకుంటే దానికి కూడా పెద్దగా సమాధానం లేదు.  అసలే వయ్యారమైన పై వస్త్రం.. ఈవిడ మరింత వయ్యారంగా కూర్చుని అందాలను ఆరబోసింది.  అంతే.

ఫోటో చాలా ఆర్టిస్టిక్ గా ఉంది. ఫేస్ కు పర్ఫెక్ట్ మేకప్.. మెడలో నాణేల చెయిన్ తో అక్షరలోని ప్రతి అణువులో సెక్సీనెస్ కనిపిస్తోంది.  "నువ్వు అర్థ నగ్నంగా ఉన్నావు".. "సో సో సెక్సీ".. "కిల్లర్ పోజ్.. క్రేజీ యాటిట్యూడ్".. "బాలీవుడ్ బ్యూటీలకు పోటీ".. అంటూ కామెంట్లు పెట్టారు.  ఈ ఫోటోకు మన టాలీవుడ్ గూఢచారి అడివి శేష్ ఓ లైక్ వేసుకున్నాడు. ఇక  సినిమాల విషయానికి వస్తే అక్షర ప్రస్తుతం 'త్రివిక్రమ' అనే కన్నడ సినిమాలో నటిస్తోంది. 
Tags:    
  • Akshara Gowda 
  • Benguluru Beauty 
  • Bollywood Actress 
  • Kannada Heroine 
  • Glamours Girl Akshara 
  • Manmadhudu 2 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS