• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కుర్రాళ్ల‌ను ఎక్క‌డ...

కుర్రాళ్ల‌ను ఎక్క‌డ గిల్లాలో తెలిసిన నెర‌జాన‌

By - Tupaki Desk
Update: 2021-11-12 05:24 GMT
అందంగా క‌నిపించ‌డం ఒక ఆర్ట్ అనుకుంటే త‌మ‌లో దాగిన అందాన్ని ప‌దింత‌లు ఎక్కువ‌గా ఎలివేట్ చేసుకునే నైపుణ్యం అంత‌కుమించి అనాలి. ఈ రెండో కేట‌గిరీకే చెందుతుంది పాయ‌ల్ రాజ్ పుత్. త‌న అందానికి ప్ర‌తిభ‌ను యాడాన్ చేసి ఇప్పుడు గ్లామ‌ర్ షోల‌తోనూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ బ్యూటీ ఎక్క‌డికి వెళ్లినా త‌నే కేంద్ర‌క ఆకర్ష‌ణ‌గా మారుతోంది.

నిన్న‌నే కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపే హాటెస్ట్ ఫోటోని షేర్ చేసి ఆ వెంట‌నే సోష‌ల్ మీడియాల నుంచి ఆ ఫోటోని డిలీట్ చేసింది. ఎంత‌గా డిలీట్ చేస్తే అంత‌గా యూత్ ఫోన్ల‌లో డౌన్ లోడ్స్ అయిపోయింది ఆ ఫోటోగ్రాఫ్. ఇంత‌లోనే మ‌రో హాట్ లుక్ తో కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తోంది.

నిన్న సాయంత్రం త్రీ రోజెస్ ప్రీరిలీజ్ ఈవెంట్ వ‌ద్ద పాయ‌ల్ రాజ్ పుత్ హాటెస్ట్ భంగిమ‌ల‌తో చెల‌రేగిపోయింది. అస‌లే టైట్ టాప్ కి జిప్ బిగించి బ‌రిలో దిగిన పాయ‌ల్ కార్పొరేట్ లుక్ తో అద‌ర‌గొట్టింది. ప్లెయిన్ టాప్ లో ఎలివేష‌న్ కి త‌గ్గ‌ట్టుగానే మ్యాచింగ్ గా ప్లెయిన్ ఫ్యాంట్ బాగా కుదిరింది. ఇదిగో ఇలా రెండు వేళ్ల‌ను పైకి ఎత్తి చూపిస్తూ చిలిపిగా అల్ల‌రిగా న‌వ్వేస్తోంది ఒక ఫోజులో. ఈ డ్రెస్ కి త‌గ్గ‌ట్టే యాక్సస‌రీస్  ప‌ర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. ఇక‌ కుర్రాళ్ల‌ను ఎక్క‌డ గిల్లాలో తెలిసిన నెర‌జాన పాయ‌ల్ రాజ్ పుత్ అంటూ యూత్ ఒకటే కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

న‌వ‌త‌రం  హీరోతో పాయ‌ల్ రొమాన్స్

వెంకీ మామ త‌ర్వాత పాయ‌ల్ కి ఏమంత క్రేజీ ఆఫ‌ర్లు ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం యువ‌త‌రం హీరోల స‌ర‌సన న‌టిస్తోంది. ఆది సాయికుమార్ -పాయ‌ల్ జంట‌గా కీచ‌క అనే చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఇందులో హీరో ఆదితో పాయ‌ల్ రొమాన్స్ ఒక రేంజులో వ‌ర్క‌వుట‌వుతోంద‌ని గుసగుస‌లు వినిపిస్తున్నాయి.  ఇటీవ‌ల‌ బీచ్ ఇసుక‌లో రొమాంటిక్ క‌పుల్ లుక్ ఒక‌టి వైర‌ల్ గా మారింది.

మ‌రోసారి పాయ‌ల్ ఆర్.ఎక్స్ 100 రేంజులో వేడెక్కించే అందాల‌తో క‌నువిందు చేయ‌నుందనేది గుస‌గుస‌. ఎం.వీర‌భ‌ద్రం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్ లో తిరుప‌తిరెడ్డి నిర్మిస్తున్నారు. ఆగ‌స్టులో ఈ సినిమా మొద‌లైంది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నారు.
Tags:    
  • Payal RajPut 
  • Payal RajPut movies 
  • Payal RajPut rx100 
  • Payal RajPut 3 roses 
  • Payal RajPut Photos 
  • Payal RajPut Photoshoot 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS