• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైరాకు పవర్ స్టార్...

సైరాకు పవర్ స్టార్ సపోర్ట్ ?

By - Tupaki Desk
Update: 2019-08-14 07:02 GMT
ఇవాళ మధ్యాన్నం 3 .45 నిమిషాలకు విడుదల కాబోతున్న సైరా మేకింగ్ వీడియో కోసం మెగా ఫ్యాన్స్ గంటలు నిముషాలు వంతున కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. ఇది ఎంత నిడివితో ఉంటుంది ఎవరెవరు కనిపిస్తారు అనేదాని మీద సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లీకైన ఒక తాజా అప్ డేట్ అభిమనులకు మరింత జోష్ ఇచ్చేలా ఉంది.

దాని ప్రకారం సైరా టీజర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని వినికిడి. దీనికి సంబంధించిన డబ్బింగ్ ఇటీవలే చెప్పినట్టుగా టాక్. ఇది నిజమో కాదో నిర్ధారణ లేదు కాని ఓ డబ్బింగ్ స్టూడియోలో పవన్ చిరు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక్కడ చెప్పినట్టు అది సైరా టీజర్  కోసం చెప్పిన డబ్బింగ్ సందర్భమా లేక మరో కారణమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఒకవేళ నిజమైతే ఇప్పటికే ఓ రేంజ్ లో ఉన్న సైరా హైప్ కు పవన్ గొంతు పెద్ద బోనస్ అవుతుంది. అసలే తమ హీరో సినిమాలు చేయడం లేదని ఫీలవుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది మరింత జోష్ ఇస్తుంది. అందులోనూ అన్నయ్య సినిమాకు అంటే అంతకన్నా కావలసింది ఏముంది. మేకింగ్ వీడియోలో కొన్ని కీలకమైన విజువల్స్ చూపబోతున్నట్టు తెలిసింది. ఇప్పుడీ పవన్ వాయిస్ న్యూస్ నిజమా కదా అని తేలాలంటే ఈ నెల 20 వరకు ఆగాలి.



Tags:    
  • Pawan Kalyan 
  • Sye Raa Narasimha Reddy 
  • Chiranjeevi 
  • Latest News 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS