• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్లీ రీమేక్ చేస్తున్న...

మళ్లీ రీమేక్ చేస్తున్న పవన్!?

By - Tupaki Desk
Update: 2017-03-21 05:55 GMT
పవన్ కళ్యాణ్ సినిమాల సెలక్షన్ అందరికీ భలే షాక్ ఇస్తోంది. ఈ వారం రిలీజ్ అవుతున్న కాటమరాయుడు చిత్రం.. అజిత్ నటించిన వీరంకు రీమేక్ అనే సంగతి తెలిసిందే. తెలుగులో వీరుడొక్కడే పేరుతో ఈ చిత్రం రిలీజ్ అయినా సరే.. దాని రూపురేఖలు మార్చేసి మరీ రీమేక్ చేసేశాడు పవర్ స్టార్.

ఇప్పుడు ఇలాంటిదే మరొకటి చేస్తున్నాడట పవన్ కళ్యాణ్. విజయ్ నటించిన తెరి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. కందిరీగ- హైపర్ వంటి చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడట. అయితే.. విజయ్ నటించిన తెరి.. ఇక్కడ పోలీస్ అనే పేరుతో గ్రాండ్ గానే రిలీజ్ అయింది. అయినా సరే.. ఈ సినిమాను రీమేక్ చేసేందుకు పవన్ నటించడం ఖాయం అని.. ఇప్పటికే అగ్రిమెంట్స్ కూడా పూర్తయిపోయాయని తెలుస్తోంది.

త్వరలో త్రివిక్రమ్ తో సినిమా ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న పవన్.. అజిత్ నటించిన వేదాలం చిత్రాన్ని కూడా రీమేక్ చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు ఆర్టీ నేసన్ దీన్ని రూపొందించనున్నాడు. అంటే.. కాటమరాయుడుతో కలిపి పవన్ మొత్తం 4 ప్రాజెక్టులు చేస్తుండగా.. వీటిలో 3 తమిళ్ రీమేక్స్ అన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Pawan kalyan 
  • Theri Remake 
  • Santosh Srinivas 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS