• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్రిష్ సినిమాలో...

క్రిష్ సినిమాలో పాల్గొనబోతున్న పవన్ కళ్యాణ్.. ఎప్పుడంటే??

By - Tupaki Desk
Update: 2020-12-30 14:37 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే స్క్రిప్ట్, సెట్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడట డైరెక్టర్ క్రిష్. పవర్ స్టార్ భారీ గ్యాప్ తర్వాత 26వ చిత్రం వకీల్ సాబ్ చేస్తున్నాడు. పవర్ స్టార్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కాబట్టి అభిమానులలో అంచనాలు మాత్రం మిన్నంటేలా నెలకొన్నాయి. క్రిష్ తో చేయబోయే సినిమాకి విరూపాక్ష గురించి చిన్న వార్త తెలిసినా అభిమానులకు పెద్ద పండగే అవుతుంది. పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమా ఇది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఏయం రత్నం నిర్మిస్తుండగా.. ఈ సినిమా మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కనుందని తెలుస్తుంది. ఇది మొగలాయిల కాలం నాటి కథ. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని ఇదివరకే తెలిపారు.

అయితే పవన్ కెరీర్ లో ఫస్ట్ హిస్టరికల్ మూవీ కాబట్టి స్క్రిప్ట్ ను పవన్‌ రేంజ్ ఇమేజ్ కి స‌రిపోయేలా తయారు చేస్తున్నాడట క్రిష్. ఇక పీరియాడిక్ సినిమా కావడంతో రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను ఆ కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ క్రిష్ చాలా కాలం గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమా పై పనిచేస్తున్నారు. అయితే క్రిష్ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సెట్ రెడీ అయ్యిందట. అలాగే ఇటు వైపు వకీల్ సాబ్ పనులు కూడా పూర్తవుతున్నాయి. అయితే వీలైనంత త్వరగా క్రిష్ సినిమా ఫినిష్ చేసి పవన్ కళ్యాణ్.. అయ్యప్పన్ కోషియం రీమేక్ షూటింగ్ లో పాల్గొనే ఆలోచనలో ఉన్నాడట. మరి క్రిష్ సినిమా షూటింగ్ ఎప్పుడు అనేది పక్కా క్లారిటీ రావాల్సి ఉంది. అది క్లారిటీ వచ్చాక అయ్యప్పన్ కోషియం మూవీకి డేట్స్ కేటాయిస్తా అని తెలిపినట్లు సమాచారం.
Tags:    
  • Krish 
  • Pawan Kalyan 
  • PSPK 27 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS