• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ ఫ్యాన్స్ క్లాసులు...

పవన్ ఫ్యాన్స్ క్లాసులు ఆగవా!?

By - Tupaki Desk
Update: 2017-10-05 04:52 GMT
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్. తను మాజీ అన్న విషయాన్ని తానే ఒప్పుకుని చెప్పుకోగల స్థైర్యవంతురాలు ఆమె. అప్పుడప్పుడు పవన్ కూడా తన పిల్లలతో కలిసి కనిపిస్తున్నా.. పవర్ స్టార్ పిల్లలను దాదాపు ఆ స్థాయికి తగ్గకుండా పెంచుకుంటున్న ధైర్యవంతురాలు. జూనియర్ పవన్ అని కాకుండా.. సొంతగా తన కుమారుడికి ఇమేజ్ ఏర్పడాలని కోరుకున్న.. బెస్ట్ మదర్ కూడా.

అలాంటి ఆమెకు రీసెంట్ గా పవన్ ఫ్యాన్స్ నుంచి క్లాసులు ఎక్కువైపోయాయి. రీసెంట్ గా ఆమె స్మాల్ స్క్రీన్ ఇవ్వగా.. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో 'నేను మళ్లీ పెళ్ళి చేసుకోకూడదా?' అని అన్నప్పటి నుండి పవన్ అభిమానుల ఎటాక్ మామూలుగా లేదు. గతంలోనూ ఇలాంటివి ఉండేవి కానీ.. ఇప్పుడు మరీ దారుణం అయిపోయాయి. "మరి అకీరా.. ఆద్యల సంగతి ఏంటి మేడమ్" అని ఒకరు.. "మీరు పవన్ నుంచి విడాకులు తీసుకుని ఉండొచ్చు.. కానీ పవన్ కళ్యాణ్ తన పిల్లల నుంచి విడాకులు తీసుకోలేదుగా" అని మరొకరు.. "మీ కొత్త భర్త మీ పిల్లలకు నచ్చే తండ్రి ఎప్పటికీ కాలేడు కదా" అని వేరొకరు.. "మాటలు జాగ్రత్త మేడమ్.. అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే..మీకు అసలు జీవితమే లేదు" అంటూ ఇంకొంకరు తెగ క్లాసులు పీకేస్తున్నారు.

"మిమ్మల్ని ఇకపై వదినమ్మ అని పిలవబోం".. "మీ కొత్త  పెళ్లి  తర్వాత పీకే సార్ గురించి మాట్లాడకండి" అంటూ తెగ లెక్చర్లు దంచేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అయినా.. అభిమానులు పవన్ గురించి ఇంత కేర్ తీసుకుంటే.. కొన్నేళ్ల పాటు తనతో కలిసి బతికిన వ్యక్తి గురించి రేణూ దేశాయ్ ఇంకెంతగా కేర్ తీసుకోవాలో కదా. ఇలాంటి క్లాసులు ఆమెకు ఇచ్చేకంటే.. రేణు చెప్పిన జనరలైజ్డ్ ఫీలింగ్ ను అర్ధం చేసుకుంటే బెటర్.


Tags:    
  • Pawan kalyan Fans 
  • Renu Desai 
  • Telugu NEWs 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS