• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఖైదీ ఫంక్షన్ లో పవన్...

ఖైదీ ఫంక్షన్ లో పవన్ ఫ్యాన్స్ ప్రతాపం

By - Tupaki Desk
Update: 2017-01-08 10:48 GMT
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో.. పవన్ ఫ్యాన్స్ హంగామా బాగానే నడిచింది. జనసేన జెండాలు కూడా కనిపించాయి. చిరంజీవి స్వయంగా వారించడం కూడా కనిపించింది. రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం మూవీస్ కి రిలేటెడ్ గా ఫంక్షన్ జరపాలన్న ఆలోచన మెగా క్యాంప్ ది. అందుకే వీలైనంత వరకూ ఇలాంటివాటిపై ఫోకస్ పడకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే.. ఈ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ రాకపోవడం చిరు సహా మెగా హీరోలను నిరుత్సాహపరిచింది. బయటపడకపోయినా.. తమ స్పీచ్ లలో పవన్ కళ్యాణ్ మాట ఎత్తకుండా వదిలేయడంతో.. ఈ విషయం అర్ధమయిపోతుంది. చివరి నిమిషం వరకూ వస్తానన్నట్లుగానే హింట్స్ ఇచ్చి.. చివర్లో  పవన్ హ్యాండ్ ఇచ్చినట్లు టాక్. తన స్నేహితుడు శరత్ మరార్ ను పంపి ఊరుకున్నాడంతే. వేడుకలో కూడా పవన్ పేరును శరత్ మరార్ ప్రస్తావించాడంతే. అయితే.. ఇలా పవన్ పేరు ను ఉద్దేశ్యపూర్వకంగా ఎత్తకపోవడం.. పవన్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది.

ఫంక్షన్ అయిపోయాక ఆ ఏరియా చూస్తే.. ఈ సంగతి ఈజీగానే అర్ధమవుతుంది. కుర్చీలతో సహా మొత్తం విరగ్గొట్టేసి.. ఓ యుద్ధ రంగంగా మార్చేశారు. ఇదంతా పవన్ ఫ్యాన్స్ మాత్రమే చేసేశారని అనడం అంత కరెక్ట్ కాకపోయినా.. ఎక్కువ డ్యామేజ్ కి మాత్రం కారణం వాళ్లే అనే టాక్ వినిపిస్తోంది.
Tags:    
  • Pawan kalyan Fans 
  • Khaidi No 150 Event 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS