• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమ్మర్ ని మెగా సీజన్ గా...

సమ్మర్ ని మెగా సీజన్ గా మార్చేశారే

By - Tupaki Desk
Update: 2016-02-18 11:30 GMT
ఈ సారి సమ్మర్ లో ఎండలు ఎలా ఉంటాయో కానీ.. మెగా ఫ్యాన్స్ కి మాత్రం పండగలాగానే ఉంది. వరుసపెట్టి మెగా ఫ్యామిలీ సినిమాలన్నీ సమ్మర్ కే షెడ్యూల్ చేసేశారు. ఎండాకాలం ప్రారంభం నుంచి చివరివరకూ మెగా వారసుల్లో ఏదో ఒక మూవీ విడుదల కానుండడం విశేషం.

ఏప్రిల్ 1న 'సుప్రీం' అంటూ సమ్మర్ ని స్టార్ట్ చేయనున్నాడు మెగా మేనల్లుడు సాయిధరం తేజ్. అనిల్ రావిపూడి డైరెక్షన్, దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి. సుప్రీం రిలీజ్ అయిన వారానికే పవన్ కళ్యాణ్ మూవీ 'సర్దార్ గబ్బర్ సింగ్' వచ్చేస్తోంది. టాలీవుడ్ రికార్డులన్నిటిపైనా గురిపెట్టిన మూవీ.. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటి. బాబాయ్ పవన్ వచ్చిన రోజునే తను కూడా 'ఒక మనసు' అంటూ వస్తానంటోంది నీహారిక. మెగా డాటర్ అరంగేట్ర చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు కూడా.

ఏప్రిల్ 28న అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. బోయపాటి శీను డైరెక్షన్ కావడంతో.. ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువే. ఇక ఆఖరిగా మే నెలలో అల్లు శిరీష్ నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' విడుదల కానుంది. ఈ మెగా మూవీస్ కాకుండా విడుదలయ్యే సినిమాల్లో మొదట చెప్పుకోవాల్సింది మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం'గురించే. కానీ ఈ మూవీ మే నెల చివర్లో రానుండడంతో పోటీ ఉండకపోవచ్చు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ సమంత జంటగా నటించిన 'అ..ఆ..' మాత్రం ఏప్రిల్ లోనే విడుదల కానుంది. ఇదొక్కటే మెగా మూవీస్ మధ్య ఇబ్బంది పడే అవకాశాలున్న సినిమా అంటున్నారు సినీ జనాలు.
Tags:    
  • Pawan kalyan 
  • Allu arjun 
  • Sirish 
  • Telugu NEws 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS