• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జస్ట్ కాల్ మి సర్...

జస్ట్ కాల్ మి సర్ అంటున్నాడే

By - Tupaki Desk
Update: 2017-07-04 04:08 GMT
తెలుగు ప్రేక్షకుల అందరూ మెచ్చిన నటుడు జగపతి బాబు ఇప్పుడు తన భాఖీపడ్డ నటనను తిరిగిచ్చేయడానికి సిద్దం అయ్యాడు. హీరోగా కాకుండా నటుడుగా ఉందాం అనుకున్నప్పుడే జగపతికి అర్ధమై ఉంటుంది నటించడానికి భయపడవలిసిన పనిలేదని. అందుకే ఇప్పుడు తన నటనలో బెరుకుతనం పోయి అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా పాత్రలను ఎన్నుకొంటున్నాడు. మంచి పాత్రలు చేస్తేనే కాదు వైవిధ్యం ప్రదర్శిస్తే ఎలాంటి పాత్రలు చేసిన ఆదరిస్తారని జగపతిబాబు తన తాజా చిత్రంలో పటేల్ SIR తో కొత్తగా మనముందుకు వస్తున్నాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మొన్ననే విడుదలై మంచి క్రేజ్ సంపాదించింది. రాక్ స్టార్ స్టైల్ లో డ్రెస్స్ వేసుకొని బుల్లెట్ పై వెళ్ళుతున్న జగపతి ఇప్పుడు తన పటేల్ SIR సినిమా సాంగ్ టీజర్ తో వచ్చాడు. అసలు తాను ఏంటో తను ఇంత కోపంగా ఎందుకున్నాడో చెప్పడానికి ఈ పాటను దించాడట. వస్తూ వస్తూనే బాబు వన్ మోర్ పెగ్ ప్లీజ్ అన్నాడు. అక్కడే అర్ధమై ఉంటుంది మీకు.. మనవాడి పంధా పూర్తిగా దేన్ని లెక్క చేయని తనంతో  తను అనుకున్నది తను ఎలాగైనా చేస్తాను అనే మొండి ధైర్యం తో ఉన్నాడని. పబ్లో పాటలు మందుతో గాయాలు కడగడాలు అన్నీ చూస్తే తను దేని మీదో మంచి కసి మీద ఉన్నట్లు కనిపిస్తుంది. కాకపోతే ఇంత రచ్చలో కూడా ఎక్కడో ఒక కమ్మని ప్రేమ కనిపిచింది అది ఏంటో మారి. ఏది ఏమైనా జగపతి బాబు ఇప్పుడు అంటున్నాడు “జస్ట్ కాల్ మి సర్” అని.

అంతఃపురం తరవాత మళ్ళీ అటువంటి కేర్ లెస్ పాత్రలో కనిపించి మార్కులు కొట్టేయడానికి సిద్దమైనట్లు ఉన్నాడు జగపతి బాబు. పటేల్ SIR సినిమాకు డైరక్షన్ చేస్తుంది వాసు పరిమి. ఈ సినిమాలో జగపతి బాబు కు జోడీగా పద్మ ప్రియ నటిస్తోంది. వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న ఈ సినిమా  జూలై 14 నాడు విడుదలకు రెడీనేనట.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Jagapathi Babu 
  • Patel S.I.R Movie 
  • Patel S.I.R Movie Teaser 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS