• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దూసుకొస్తున్న ప్యాడ్...

దూసుకొస్తున్న ప్యాడ్ మ్యాన్

By - Tupaki Desk
Update: 2017-08-04 05:07 GMT
పా మరియు కి అండ్ కా డైరెక్టర్ ఆర్ బాల్కి ఇప్పుడు మరోసారి ఆడవాళ్ళ అంతరంగ సమస్యలతో రాబోతున్నాడు. తన సినిమాలన్నీ మన జీవితాలలో  చిన్న చిన్న సమస్యలపై కొత్త కోణంలో ప్రశ్నించి వాటికి పరిష్కారం చేసే విదంగా కథను నడుపుతాడు. మరోసారి  ప్యాడ్ మ్యాన్ తో ఇంకో స్త్రీ సమస్యపై మన ముందుకురాబోతున్నారు. ఈ సినిమా కథకు మూలం అక్షయ్ కుమార్ భార్య ట్వింకల్ ఖన్నా రాసిన ఒక చిన్న కథ ఆదారంగా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్నే విడుదల చేశారు.

బాల్కి సినిమాలో ముఖ్య కథ అంతా ఆ సినిమా హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది.  మరి ఈ సినిమాలో స్టార్ హీరో ని పెట్టి ఎలాంటి కథ చెబుతున్నాడో చూడాలి. ట్వింకల్ ఖన్నా ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాబోతుంది. పాడ్ మాన్ సినిమా పోస్టర్ ను తన ట్విటర్ ద్వారా అభిమానులుతో పంచుకుంది. సరదా సమయం కోసం  సిద్దంగా ఉండండి అని చెప్పి   అక్షయ్ కుమార్ సైకిల్ పై ఉల్లాసంగా ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసింది. సాదా బట్టలు పాత సైకిల్ పై కామన్ మాన్ తరహాలో కనిపిస్తున్న చాల ఆనందంగా కనిపిస్తున్నాడు అక్షయ్ కుమార్. నది ఒడ్డున ఇలా చేతులు వదిలేసి సైకిల్ పై ఉన్న పోస్టర్ చూస్తుంటే ఏదో మన మధ్యతరగతి మామూలు సమస్యగానే తోస్తుంది. నిజానికి ఇలా సైకిల్ తొక్కుకునే చిన్న వ్యాపారం చేసుకునే ఒక చిరు వ్యాపారి.. అమ్మాయి వాడే శానిటిరి న్యాప్కిన్స్ ను అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన ఎలా ప్యాడ్ మ్యాన్ అయ్యాడనేదే కథ.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటుగా సోనమ్ కపూర్, రాధికా ఆప్టే కూడా నటిస్తున్నారు. ఈ సినిమా  వచ్చే ఏడాది ఏప్రిల్ 13 నాడు విడుదల చేయడానికి సిద్దం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ తన తాజా సినిమా టాయ్లెట్ ఏక్ ప్రేమ్ కథ సినిమా ప్రమోషన్ తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా కూడా ఒక సాధారణ ఇంటిలో ఉండే  ఆడవాళ్ళ సమస్య పైనే ఉంటుంది. టాయ్లెట్ ఏక్ ప్రేమ్ కథ ఆగష్టు 11 న విడుదల కాబోతుంది.​


Tags:    
  • Akshay Kumar 
  • Padman Movie 
  • Padman First Look 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS