• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెలోడీ తో మనసు పడి పడి...

మెలోడీ తో మనసు పడి పడి లేచేలా ఉంది!!

By - Tupaki Desk
Update: 2018-11-12 13:14 GMT
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ - సాయిపల్లవి జంటగా నటిస్తున్నచిత్రం 'పడిపడి లేచే మనసు'. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ ను హను రాఘవపుడి అండ్ టీమ్ రిలీజ్ చేశారు.  విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

ఈ పాటకు సాహిత్యం అందించింది కృష్ణకాంత్.  పాడిన వారు అర్మాన్ మాలిక్.. సింధూరి విశాల్.  "పదపద పదమని పెదవులిలా పరిగెడితే పరిపరి పరివిధముల మది వలదని వారిస్తే.. పెరుగుతోందే మదికాయాసం.. పెదవడుగుతోందే చెలి సావాసం పాపం బాధ చూసినట్టు పెదవులొక్కటవ్వగా ప్రాణం పోయినట్టు పోయివస్తే..  పడి పడి లేచే మనసు'. ఏం రొమాంటిక్ లిరిక్స్ అండీ బాబు. పెదవులు పరిగెట్టడం.. మదికి ఆయాసం లాంటి పద ప్రయోగాలు సూపర్.  ఇక సింపుల్ పదాలతో కృష్ణకాంత్ మాయ చెయ్యగా.. దానికి ఓ సోల్ ఫుల్ మెలోడీ ట్యూన్ ను విశాల్ అందించగా అర్మాన్ మాలిక్.. సింధూరి తమ గానం తో మరో లెవల్ కు తీసుకెళ్ళారు.

పాట ఇలా ఉంటే.. స్పితి వ్యాలీ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో శర్వా.. సాయి పల్లవి జోడీ ప్రేమడిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో 100 మార్కులు సాధించిన ఫస్ట్ బెంచీ స్టూడెంట్స్ లా రెచ్చిపోయారు. మెలోడీస్ ఇష్టపడే వారికి మొదటి సారి వినగానే నచ్చేస్తుంది. ఇక నాకుముక్కనాకుముక్క బ్యాచ్ కి ఎక్కాలంటే ఓ అరడజను సార్లు వినాల్సి వస్తుంది. ఓవరాల్ గా పడిపడి లేచే మనసు టైటిల్ సాంగ్ చార్ట్ బస్టర్ మెటీరియలే.  ఇక మీరు ఒకసారి ఈ పాట మాయలో పడి పడి లేచేందుకు సిద్ధమే కదా? 


వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    
  • Sai Pallavi 
  • Sharwanand 
  • Padi Padi Leche Manasu Movie 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS