• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయిపల్లవి వెంటపడుతున్న...

సాయిపల్లవి వెంటపడుతున్న శర్వా

By - Tupaki Desk
Update: 2018-10-08 09:33 GMT
శర్వానంద్ - సాయి పల్లవి లు జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'పడి పడి లేచే మనసు'.  ఇప్పటికే కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హను రాఘవపూడి అండ్ టీమ్ తాజాగా మరో కలర్ఫుల్ పోస్టర్ తో టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు.

అక్టోబర్ 10 వ తేదీ ఉదయం 9.30 కు సినిమా టీజర్ ను విడుదల చేస్తామని నిర్మాతలయిన ఎస్ ఎల్ వీ సినిమాస్ వారు తమ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. "ఈ చలికాలంలో రండి ప్రేమలో పడండి. అక్టోబర్ 10 న టీజర్ విడుదల" అంటూ ట్వీట్ చేశారు. ఇక పోస్టర్ మాత్రం సూపర్ గా ఉంది. హోలీ నేపథ్యంలో సాయిపల్లవి చేతులకు రంగుపూసుకొని ముందు పరిగెడుతుంటే..  శర్వా సాయిపల్లవి వెంటబడుతున్నాడు. ఇద్దరి నవ్వు చూస్తుంటే ఫుల్లుగా లవ్ లో పడి పడి లేస్తూ పోస్టర్ చూసేవాళ్ళని  కూడా లవ్ లో పడేసేలా ఉంది. బీకాం లో ఫిజిక్స్ సంగతేమో గానీ ఈ పోస్టర్ లో మాత్రం వారిద్దరి మధ్య కెమిస్ట్రీ  మాత్రం ఉందంటే ఉంది!

ఈ సినిమాను కోల్ కతా.. నేపాల్ లతో పాటు హైదరాబాద్ లో కూడా చిత్రీకరించారు. సునీల్.. వెన్నెల కిషోర్.. మురళి శర్మ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను డిసెంబర్ 21 న విడుదల చేస్తున్నారు.  మీరు పడడానికి రెడీనే కదా?
Tags:    
  • Sharwanand 
  • Sai Pallavi 
  • Padi Padi Leche Manasu Movie 
  • Telugu NEws 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS