• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్లీ వేజ్‌ షో తో మతి...

క్లీ వేజ్‌ షో తో మతి పోగొడుతున్న రామ్‌ సేతు ముద్దుగుమ్

By - Tupaki Desk
Update: 2022-11-15 01:30 GMT
ఉత్తరాది ముద్దుగుమ్మ నుష్రత్ భరుచ్చా రెగ్యులర్ గా తన అందాల ఆరబోత తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలతో కంటే ఇలా హాట్ ఫోటో షూట్స్ తోనే ఎక్కువగా గుర్తింపు దక్కించుకుంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఈ అమ్మడు రామ్‌ సేతు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అక్షయ్ కుమార్‌ హీరోగా నటించిన రామ్‌ సేతు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఈ అమ్మడికి బాలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్ క్రేజ్ దక్కుతుందని అంతా భావించారు.

కానీ అనూహ్యంగా ఈ అమ్మడి యొక్క లక్ సరిగా లేకపోవడంతో గత చిత్రాల మాదిరిగానే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఏమాత్రం ఈ అమ్మడికి ఆ సినిమా కలిసి రాలేదు.

తాజాగా మరోసారి ఈ అమ్మడు క్లీవేజ్ షో తో ఆకట్టుకుంది. తన అందాల ఆరబోత ఫోటో షూట్ తో రెగ్యులర్‌ గా ఈ అమ్మడు ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా మరోసారి క్లీవేజ్ షో తో కుర్రకారు మతులు పోగొట్టినంత పని చేసింది. క్లోజప్ లో క్లీవేజ్ షో చేసి ముద్దుగుమ్మ తన అందాల ఆరబోతతో పీక్స్ కు చేరింది.

ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఓర కంట చూస్తూ అందాలను ఆరబోస్తూన్న ఈ అమ్మడికి సౌత్‌ లో కూడా ఫాలోయింగ్‌ బాగానే ఉంది.

అక్కడ ఇక్కడ జనాలు ఈ అమ్మడిని ఇదే స్థాయిలో వెండి తెరపై అందాల ఆరబోతతో చూడాలని కోరుకుంటున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు తెగ లైక్స్ వస్తున్నాయి.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • NushrrattBharuccha 
  • BollywoodFilmActress 
  • RamSethuFilm 
  • NushrrattSkinShow 
  • NushrrattCleavageShow 
  • FilmIndustry 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS