• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అ..ఆ..లు నేర్పుతున్న...

అ..ఆ..లు నేర్పుతున్న ఎన్టీఆర్

By - Tupaki Desk
Update: 2016-10-21 01:30 GMT
జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో.. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన రేంజ్ ఏంటో చాటి చెప్పాడు. నెంబర్ గేమ్ విషయంలో యంగ్ టైగర్ కి పెద్ద పట్టింపులు కానీ.. ఈ స్టార్ హీరో స్టేటస్ పై అనుమానాలు ఎవరికీ లేవు కానీ.. ఇండస్ట్రీ హిట్ కొట్టలేదనే కొరతని భారీ బ్లాక్ బస్టర్ తో తీర్చేశాడు ఎన్టీఆర్. మరి ఆ తర్వాత సంగతేంటి? జూనియర్ ఇప్పుడేం చేస్తున్నాడు? ఏం చేయబోతున్నాడు?

హిట్ కొట్టిన ఆనందంలో.. రీసెంట్ గా తన కుటుంబంతో కలిసి థాయ్ లాండ్ టూర్ కి వెళ్లాడు ఎన్టీఆర్. కాస్త ఎక్కువ టైమ్ నే బ్యాంకాక్ లో ఎంజాయ్ చేసేందుకు కేటాయించేశాడు. రీసెంట్ గా తిరిగి హైద్రాబాద్ వచ్చీ రాగానే కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని అన్నారు కానీ.. అది కూడా జరగలేదు. మరి ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడబ్బా అంటే.. తన జూనియర్ కి అ..ఆ..లు ఏబీసీడీలు దగ్గరుండి నేర్పిస్తున్నాడట. వీలైనంత ఎక్కువ టైమ్ ని కొడుకు అభయ్ రామ్ కేటాయిస్తున్నాడని తెలుస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే పూరీతో ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ ఉన్నా.. అది కళ్యాణ్ రామ్-పూరీల ఇజం రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పూరీ కాకపోయినా.. ఎన్టీఆర్ దగ్గర 2-3వేరే పెద్ద డైరెక్టర్ల ఆప్షన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఏ సంగతీ దీపావళి లోపే తేలిపోనుందని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • NTR 
  • Abhay Ram 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS