• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పార్టీలకు తూచ్ అంటున్న...

పార్టీలకు తూచ్ అంటున్న ఎన్టీఆర్

By - Tupaki Desk
Update: 2017-05-21 05:32 GMT
సెలబ్రిటీలు గ్రాండ్ పార్టీలు ఇవ్వడం కామన్. కొందరు స్టార్స్ ఇచ్చే పార్టీలు అయితే.. అటెండ్ అయిన వాళ్లకు లైఫ్ టైం మెమరీస్ గా కూడా ఉండిపోతాయి. ఆ రేంజ్ పార్టీలతో అలరించే స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. 20 ఏళ్లు నిండకుండానే స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కు.. ఇప్పుడు 34 సంవత్సరాల వయసు.

కాలం గడిచే కొద్దీ మార్పులు వస్తాయి. ఇది ఎవరికి అయినా తప్పదు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన బిహేవియర్ లో మార్పులు చూపించేస్తున్నాడు. ఫ్యామిలీ మెంబర్ అయ్యాక.. ముఖ్యంగా తండ్రి అయ్యాక ఎన్టీఆర్ కెరీర్ రేంజ్ మారిపోయింది. అభయ్ రామ్ పుట్టినప్పపటి నుంచి సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ లేకుండా కెరీర్ దూసుకుపోతోంది. మరోవైపు కొడుకు కూడా పెద్దోడు అయిపోతున్నాడు. జూలై నాటికి అభయ్ రామ్ వయసు 3 నిండుతుంది. దీంతో ఇకపై తాను పార్టీలకు దూరం అవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నాడు ఎన్టీఆర్.

'నేను ఇపుడు మరింత బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాను. తను నన్ను ఫాలో అవుతున్నాడు. క్లోజ్ గా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. తనకు నేను ఓ బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగలదలచుకోలేదు. రీసెంట్ గా తనను నువ్వు ఎందుకు పుట్టావ్ అని అడిగితే.. నాన్న కోసం అని చెప్పాడు. ఆ మాట నాలో ఎన్నెన్నో మార్పులకు కారణమైంది. వాటిలో ఒకటి ఇకపై పార్టీలకు దూరంగా ఉండడం' అని చెప్పాడు ఎన్టీఆర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • NTR 
  • Abhay Ram 
  • NTR Son 
  • Telugu NEws 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS