• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దీపావ‌ళి వేడుక‌లు...

దీపావ‌ళి వేడుక‌లు జ‌రుపుకోవ‌ట్లేదు: బిగ్ బీ

By - Tupaki Desk
Update: 2017-10-08 14:20 GMT
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటార‌న్న సంగతి తెలిసిందే. త‌న‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని - సామాజిక అంశాల‌పై త‌న స్పంద‌న‌ను బిగ్ బీ ట్విట్ల‌ర్లో వెల్ల‌డిస్తుంటారు. తాజాగా, ఆయ‌న ఈ ఏడాది దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకోవ‌డం లేద‌ని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తో పాటు త‌న ఫొటోను పోస్ట్ చేశారు. త‌న అభిమానుల‌కు ఈ స‌మాచారం చెప్ప‌డానికి  ట్వీట్ చేశాన‌న్నారు. అయితే, తాను ఎందుకు దీపావ‌ళి జ‌రుపుకోవ‌డం లేదో బిగ్ బీ వెల్ల‌డించ‌లేదు.

‘ టీ20 మ్యాచ్ లో ఆసీస్ ను భార‌త్ చిత్తు చేసింది....జైపూర్ పింక్ పాంథ‌ర్స్ అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది....ఉరుములు మెరుపుల వ‌ల్ల షూటింగ్ ర‌ద్ద‌యింది....ట్విట్ట‌ర్లో నా ఫాలోవ‌ర్ల సంఖ్య 30 ల‌క్ష‌ల‌కు చేరింది..... మీ సమాచారం కోసం .. ఈ ఏడాది దీపావళి వేడుకలు జరుపుకోవట్లేదు!!’ అని అమితాబ్ ట్వీట్ చేశారు. ట్విట్టర్లో అమితాబ్ కు 30 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్లు వ‌చ్చిన సంద‌ర్భంగా అభిమానులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్లు చేశారు. అయితే, త‌న కోడ‌లు ఐశ్వ‌ర్యా రాయ్ తండ్రి ఈ ఏడాది మార్చిలో మ‌ర‌ణించారు. అందుకే బిగ్ బీ కుటుంబం ఈ వేడుక‌ల‌కు దూరంగా ఉంటోంద‌ని వినికిడి.
Tags:    
  • Diwali 
  • Amitabh Bachchan 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS