• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిబి4 : కెప్టెన్‌ అయిన...

బిబి4 : కెప్టెన్‌ అయిన నోయల్‌.. అవినాష్‌ మాటతో కన్నీరు పెట్టుకున్న సోహెల్‌

By - Tupaki Desk
Update: 2020-10-15 05:45 GMT
బిగ్‌ బాస్‌ ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ అమీ తుమీలో భాగంగా నిన్నటి ఎపిసోడ్‌ లో గడ్డం, తల హాఫ్‌ సేవ్‌ చేసుకోవాలంటూ బిగ్‌ బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌ ను ఎవరు స్వీకరించలేదు. ఆ తర్వాత పేడ నీటిలో ఉన్న 100 బటన్స్ ను వెదికే డీల్‌ కు అఖిల్‌ టీం గంట కొట్టారు. దివి చాలా కష్టపడి 93 బటన్స్ ను సేకరించింది. మరో వైపు అవినాష్‌ మొహానికి మాస్క్‌ వేసుకుని అరటి పండు తినే ఛాలెంజ్ ను అరియానా టీం తీసుకుంది. చివరకు ఒక ఇంటి సభ్యుడు కుర్చీలో కూర్చుని ఉండగా ఇతర సభ్యులు లేపేందుకు ప్రయత్నించాలి. ఆ ఢీల్‌ ను అఖిల్‌ టీం గంట కొట్టి దక్కించుకుంది. అఖిల్‌ స్వయంగా ఆ టాస్క్‌ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

అఖిల్‌ కుర్చీలో కూర్చున్న సమయంలో అవినాష్‌.. అభిజిత్.. అరియానా ఇతర టీం సభ్యులు అతడికి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి లేపేందుకు ప్రయత్నించాడు. కాని అతడు మాత్రం లేవకుండా చాలా ఓపికతో అలాగే ఉన్నాడు. ఈ ఛాలెంజ్‌ సమయంలో అవినాష్‌ మరియు సోహెల్‌ ల మద్య చర్చ జరిగింది. దివి టబ్‌ నుండి బయటకు దిగింది. అప్పుడు ఆమెను డిస్‌ క్వాలిఫై చేయకుండా సోహెల్‌ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అంటూ అవినాష్‌ అసహనం వ్యక్తం చేశాడు. నా దృష్టిలో సోహెల్‌ సంచాలక్‌ విధులను సరిగా నిర్వర్తించడం లేదంటూ అవినాష్‌ అనడంతో మాటలకు మాట పెరిగింది.

గత వీకెండ్‌ నుండి సోహెల్‌ తన మాటలను తగ్గించాడు. అవినాష్ తో గొడవ పడుతున్న సమయంలో కోపం వచ్చినా కంట్రోల్‌ చేసుకుంటూ వచ్చాడు. బాత్‌ రూంలోకి వెళ్లి చాలా బలంగ ఆ కుర్చిని గుద్దాడు. ఆ తర్వాత అన్నం తినే సమయంలో కూడా సోహెల్‌ కన్నీరు పెట్టుకున్నాడు. అవినాష్‌ మాటలతో హర్ట్‌ అయిన సోహెల్‌ తాను ఎంత ఓపికతో ఉండాలనుకున్నా కూడా వీలు పడటం లేదు అంటూ సోహెల్‌ కన్నీరు పెట్టుకోవడంతో అంతా కూడా ఒక్క చోటుకు చేరి అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు.

అమితుమీ టాస్క్‌ లో అఖిల్‌ టీం గెలవడంతో ఆ టీంకు చెందిన వారు మొత్తం కెప్టెన్సీ టాస్క్‌ చేశాడు. అవినాష్‌ ఆ సమయంలో సంచాలక్‌ గా వ్యవహరించాడు. తలకు పెట్టిన హెల్మెట్‌ కు కట్టిన బ్యాట్‌ తో తమకు కేటాయించిన కలర్‌ బంతులను గోల్‌ చేయాల్సి ఉంటుంది. నోయల్‌ ఎక్కువగా బంతులను వేశాడు. దాంతో నోయల్‌ కెప్టెన్‌ అయినట్లుగా అవినాష్‌ ప్రకటించాడు. అయితే కెప్టెన్‌ అయిన నోయల్‌ కు వచ్చే వారం ఇమ్యూనిటీ లేదు. ఎందుకంటే అమితుమీ ఛాలెంజ్‌ లో భాగంగా నేరుగా నామినేట్‌ అయ్యేందుకు నోయల్‌ సిద్దం అయ్యాడు.
Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tarun 
  • Tupaki News 
  • Mahesh Babu 
  • Tupaki Updates 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS