• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిత్యామీన‌న్ మ‌ళ్లీ...

నిత్యామీన‌న్ మ‌ళ్లీ వ‌స్తుందండోయ్‌

By - Tupaki Desk
Update: 2015-09-27 05:20 GMT
రింగులజుత్తు సోయ‌గం నిత్యామీన‌న్ ఇటీవ‌లి కాలంలో బొత్తిగా న‌ల్ల‌పూస అయిపోయింది. టాలీవుడ్‌ లో అస్స‌లు క‌నిపించ‌డం లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, ఓకే బంగారం సినిమాల త‌ర్వాత ఈ  అమ్మ‌డి జాడైనా క‌నిపించ‌లేదు. దాంతో నిత్యా అభిమానులంతా బెంగ  పెట్టుకున్నారు. ఎట్ట‌కేల‌కు బెంగ తీర్చేందుకు నిత్యా రెడీ అవుతోంది. అయితే ఈసారి నేరుగా తెలుగు సినిమాతో కాదు, ఓ అనువాద చిత్రంతో అభిమానుల ముందుకొస్తోంది.

ఒకే బంగారం వంటి క్లాసిక్ హిట్ లో త‌న‌కి జోడీగా న‌టించిన దుల్కార్ స‌ల్మాన్ ఈ చిత్రంలో హీరో. నిత్యా-దుల్కార్ కాంబినేష‌న్‌ లో మ‌రో స‌క్సెస్ ఫుల్ మూవీ ఇది. ఉస్తాద్ హోట‌ల్ పేరుతో గ‌తంలో మల‌యాళంలో రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో ఓ చిన్ని ప్రేమ‌క‌థ, మరో హోటల్‌ కథ.. మ‌ల్లూ బాబుల‌కు బాగా న‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమా.. ''జ‌త‌గా'' పేరుతో తెలుగులో డ‌బ్బింగ్ అవుతోంది. కంటెంట్‌ ఏదైనా.. మ‌రోసారి నిత్యా అభిమానుల‌కు పండుగ వ‌చ్చిన‌ట్టే.

టాలీవుడ్‌ లో వ‌రుస‌గా విజ‌యాలు అందుకున్నా.. ఎందుక‌నో మ‌న ప‌రిశ్ర‌మ‌పై నిత్యా సీత క‌న్ను వేసింది. ఇక్క‌డ క‌మ‌ర్షియాలిటీ త‌న‌కి న‌చ్చ‌లేదో.. లేదా ఈ అమ్మ‌డు అంటే మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లేమైనా ముఖం చాటేస్తున్నారా? అన్న‌ది అర్థం కాని ప‌రిస్థితి. ఎలానూ త‌న సినిమా ప్ర‌మోష‌న్‌ కి హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు ఈ సంగ‌తి ఏంటో అడిగేయాలి.

Tags:    
  • Nityamenon 
  • Jathaga Movie 
  • Telugu NEWs 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS