• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వావ్.. పవన్ ప్రొడక్షన్లో...

వావ్.. పవన్ ప్రొడక్షన్లో నితిన్ మూవీ..

By - Tupaki Desk
Update: 2016-11-16 06:24 GMT
గత రాత్రి ఆల్రెడీ తనో సంచలన ప్రకటన చేయబోతున్నాను అంటూ హీరో నితిన్ ప్రకటించాడు. అయితే అది తన పెళ్ళి గురించి మాత్రం కాదని.. తానే స్వయంగా చెప్పేశాడు ఈ కుర్ర హీరో. ఇంతకీ ఏంటా ప్రకటన??

అసలు ఊహించని ఆ ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రొడక్షన్లో నితిన్ సినిమా చేయబోతున్నాడు. ఈరోజు ఉదయమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ''రౌడీ ఫెలో'' సినిమాతో డైరక్టర్ గా ఆరంగేట్రం చేసిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య ఇప్పుడు నితిన్ తో తన రెండో సినిమా చేస్తున్నాడు. సినిమా కథ చాలా కొత్తగా ఉండటం.. అలాగే కృష్ణ చైతన్య మాటల్లో పదును ఉండటంతో.. స్వయంగా త్రివిక్రమ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడట. దీనిని పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్ వర్క్స్ మరియు నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ వారు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్నారు.

మొత్తానికి ఇతర హీరోలతో సినిమాలు నిర్మించాలనే పవన్ కళ్యాణ్‌ కల.. అలాగే సొంతంగా సినీ నిర్మాణం చేపట్టాలనే త్రివిక్రమ్ కల.. ఇలా నెరవేరుతున్నాయ్. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే.. నితిన్ అంటే పవన్ కు ఎంతిష్టమో.. కృష్ణ చైతన్య అంటే త్రివిక్రమ్ కు కూడా అంతే ఇష్టం. అందుకే ఈ కాంబినేషన్లో ఇప్పుడు దూసుకుపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nithin 
  • Pawan kalyan 
  • Trivikram 
  • Krishna Chaitanya 
  • Telugu NEws 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS