• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కుర్ర హీరోను చాలా మంది...

కుర్ర హీరోను చాలా మంది మోసం చేశారట

By - Tupaki Desk
Update: 2019-10-17 01:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఉన్న చాలా మంది కుర్ర హీరోల్లో నిఖిల్‌ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన చేసిన సినిమాలు ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. త్వరలో ఈయన అర్జున్‌ సురవరం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒక టాక్‌ షో లో ఈయన పాల్గొన్నాడు. అందులో పలు విషయాల గురించి మాట్లాడాడు.

నిఖిల్‌ మొదటి సినిమా 'హ్యాపీడేస్‌' ఆఫర్‌ గురించి మాట్లాడుతూ.. హ్యాపీడేస్‌ సినిమా కోసం ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారంటే వెళ్లాను. చాలా మంది ఆడిషన్స్‌ లో పాల్గొన్నారు. ఎన్ని రోజులు ఎదురు చూసినా కూడా నాకు కాల్‌ రాలేదు. దాంతో నాకున్న పరిచయాలతో శేఖర్‌ కమ్ముల గారిని కలిశాను. ఆయన నన్ను చూసి ఛాన్స్‌ ఇచ్చారు. ఒకవేళ నేను ఆయన్ను నేరుగా కలవకుంటే అవకాశం వచ్చి ఉండేది కాదేమో అన్నాడు.

హ్యాపీ డేస్‌ సినిమాతో గుర్తింపు రావడంతో నన్ను చాలా మంది సినిమా చేద్దాం అంటూ కలిశారు. ఆ సమయంలో నాకు పెద్దగా అవగాహణ లేక పోవడంతో పదిలక్షలు పట్టుకుని వచ్చిన వారికి కూడా ఓకే చెప్పేవాడిని. పదిలక్షలు చేతపట్టుకుని వచ్చి కొన్ని రోజులు సినిమా చేస్తున్నట్లుగా హడావుడి చేసి సినిమాను వదిలేసేవారు. అలా చాలా సార్లు మోసపోయానంటూ నిఖిల్‌ చెప్పుకొచ్చాడు. కెరీర్‌ ఆరంభంలో కొన్ని సమస్యలు అందరికి వస్తాయని నిఖిల్‌ అన్నాడు.

Tags:    
  • Nikhil 
  • Film Industry 
  • Telugu News 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS