• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిఖిల్ చేతిలో మూడు...

నిఖిల్ చేతిలో మూడు సినిమాలు

By - Tupaki Desk
Update: 2019-11-28 07:40 GMT
కెరీర్ లో ఎవరికైనా ఓ వరెస్ట్ ఫేజ్ అంటూ ఉంటుంది. ప్రస్తుతం మొన్నటి వరకూ అలాంటి ఫేజ్ నే ఫేస్ చేసాడు హీరో నిఖిల్. ఒకే ఒక్క సినిమా కుర్ర హీరోతో ఎక్కడ లేని భయం పుట్టించింది. షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలోనే టైటిల్ వివాదం, ఆ తర్వాత రిలీజ్ ప్రాబ్లమ్స్ ఇలా వరుసగా నిఖిల్ సినిమాకు అన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే వాటన్నిటికి ఎదురు నిలిచి ఎట్టకేలకు రేపే అర్జున్ సురవరం తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు నిఖిల్.

నిన్నటి వరకూ నిఖిల్ పెద్దగా సినిమాలు లేవని, 'కార్తికేయ 2' కూడా ఇప్పుడే ఉండదనే వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఈ ప్రశ్నలకు తాజా ఇంటర్వ్యూలో జవాబిచ్చాడు నిఖిల్. 'కార్తికేయ2' తో పాటు మరో రెండు సినిమాలు కన్ఫర్మ్ చేసినట్టు తెలిపాడు. అందులో ఒకటి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఉంటుందని మరొకటి 'హనుమాన్' అనే ఫాంటసీ సినిమా అని చెప్పుకున్నాడు.

అయితే 'హనుమాన్' అనే సినిమాకు ఇంకా దర్శకుడెవరనేది ఫైనల్ అవ్వలేదని అన్నాడు. ఇక 'శ్వాస' సినిమా ఆగిపోవడంపై గురించి కూడా స్పందించాడు. ముందు తనకు చెప్పిన కథ ఒకటని ఆ తర్వాత మరో వర్షన్ చెప్పారని అందుకే ఆ సినిమా చేయలేనని చెప్పి బయటికి వచ్చేశానని అయితే అదే బ్యానర్ లో ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంటుందని తెలిపాడు.
Tags:    
  • Karthikeya 
  • Nikhil 
  • Savyasachi 
  • Chandoo Mondeti 
  • Arjun Suravaram 
  • Karthikeya 2 
  • Nikhil Next Movie 
  • Tupaki News 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS