• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కంగ్రాట్స్ చెబుతున్న...

కంగ్రాట్స్ చెబుతున్న సొగసుల నిధి

By - Tupaki Desk
Update: 2017-11-17 14:18 GMT
బెంగళూరులో పుట్టినా తనకు హైద్రాబాద్ తో బోలెడంత లింక్ ఉందని.. తనకు ఈ ఊరు సెకండ్ హోమ్ అని గర్వంగా చెబుతున్న లేటెస్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పుడు టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సవ్యసాచి చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో అడుగు పెడుతున్న ఈ భామ.. ఇక్కడి జనాలను ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించేస్తోంది.

తాజాగా ప్రకటించిన నంది అవార్డులలో చందూ మొండేటి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కార్తికేయ చిత్రానికి అవార్డు వచ్చింది. ఇప్పుడు సవ్యసాచి మూవీ తొలి షెడ్యూల్ పూర్తయిపోయిందంటూ దర్శకుడు చందూ మొండేటితో దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ చెబుతున్న నిధి అగర్వాల్.. కార్తికేయ చిత్రానికి నంది అవార్డ్ గెలుచుకున్నందుకు.. ఈ దర్శకుడికి అభినందనలు కూడా చెబుతోంది. మరోవైపు.. ఈ సుందరాంగిపై టాలీవుడ్ అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

రాబోయే కాలంలో కాబోయే సమంత రేంజ్ హీరోయిన్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. యాక్టింగ్.. డ్యాన్సింగ్.. అందచందాలు.. ఆరబోతలు.. అన్నీ ఉన్న ఈ భామ.. టాలీవుడ్ లో సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. టాప్ హీరోయిన్ రేస్ లో తప్పకుండా నిలుస్తుందని అంటున్నారు. అయితే.. ఈమెకు కావాల్సిందల్లా హిట్ సినిమాతో లాంఛింగ్ అంతే. ఆ కోరికను చందూ మొండేటి తీర్చేస్తాడని ఆశిద్దాం.
Tags:    
  • Nidhi Agarwal 
  • Chandoo Mondeti 
  • Telugu NEws 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS