• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరో కోసం హీరోయిన్‌ కు...

హీరో కోసం హీరోయిన్‌ కు కోటిన్నర

By - Tupaki Desk
Update: 2022-01-16 08:30 GMT
ఈమద్య కాలంలో సౌత్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్‌ భారీగా పెరిగింది. ఒకప్పుడు కోటి రూపాయల పారితోషికం అంటే చాలా గొప్ప విషయం. స్టార్ హీరోయిన్స్‌ సూపర్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తే ఆ స్థాయి పారితోషికం ఉండేది. కాని గత మూడు నాలుగు ఏళ్లుగా కోటి పారితోషికం అనేది చాలా కామన్ విషయం అయ్యింది. పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమాల మేకర్స్‌ హీరో మరియు హీరోయిన్స్ కు భారీ పారితోషికం ను ఆఫర్‌ చేస్తున్నారను. హీరోలు ఏకంగా వంద కోట్ల పారితోషికం దక్కించుకుంటున్న ఈ సమయంలో హీరోయిన్స్ కూడా భారీ పారితోషికాలు దక్కించుకుంటున్నారు.

నిధి అగర్వాల్ ఇప్పటి వరకు 50 లక్షల నుండి 80 లక్షల మద్య పారితోషికం తీసుకుంటూ ఉండేది. కాని హీరో సినిమాలో అశోక్‌ గల్లాకు జోడీగా నటించేందుకు గాను ఏకంగా కోటిన్నర పారితోషికంను అందుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. మహేష్‌ బాబు మేనల్లుడు అయిన గల్లా అశోక్‌ 'హీరో' సినిమా గురించిన పలు విషయాల పై ప్రస్తుతం మీడియా సర్కిల్స్ లో చర్చలు జరుగుతున్నాయి. అందులో ఒక అంశంగా నిధి అగర్వాల్‌ పారితోషికం గురించి మాట్లాడుకుంటున్నారు. అశోక్‌ గల్లా కొత్త హీరో కనుక ఆయనకు జోడీగా నటించడం కోసం ఏకంగా కోటిన్నర పారితోషికంను ఆమె అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మరో వైపు నిధి అగర్వాల్‌ హరి హర వీరమల్లు సినిమా లో పవన్‌ కు జోడీగా కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ మూవీగా వీరమల్లు సినిమా ఉంటుందనే నమ్మకంతో అంతా వెయిట్‌ చేస్తున్నారు. ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తో టాలీవుడ్‌ లో సక్సెస్ ను దక్కించుకున్న ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఒక కోలీవుడ్‌ స్టార్‌ హీరోతో ఈ అమ్మడు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ అమ్మడి పెళ్లి కూడా ఉంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల వారు చాలా ఆసక్తిగా వారి పెళ్లి విషయమై చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు నిధి అగర్వాల్ నుండి మాత్రం క్లారిటీ రాలేదు.
Tags:    
  • nidhi agarwal Remuneration 
  • HeroTrailer 
  • HEROFromJAN15th 
  • HERO 
  • AgerwalNidhhi 
  • PakkaPandagaCinema 
  • AshokGalla 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS