• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ పిల్లను అలా చూపిస్తావా...

ఆ పిల్లను అలా చూపిస్తావా చందూ?

By - Tupaki Desk
Update: 2017-11-24 10:09 GMT
హీరోయిన్లను ఆన్ స్క్రీన్ పై చూపించడంలో ఒక్కో దర్శకుడికి ఒకో రకమైన టేస్ట్ ఉంటుంది. కొందరు హోమ్లీ క్యారక్టర్లుగా హీరోయిన్ పాత్రలను మలుస్తారు. సినిమాను నడిపించే క్యారెక్టర్లు కొందరికి నచ్చుతాయి.. గ్లామరస్ యాంగిల్ లో.. అల్ట్రా మోడర్న్ స్టయిల్ లో.. ఇలా ఎవరి టేస్ట్ వారికి ఉంటుంది. కొందరైతే ఒక్కో చిత్రంలో ఒకో రకంగా చూపేందుకు ప్రయత్నిస్తారు.

యువ దర్శకుడు చందూ మొండేటికి కూడా పర్టిక్యులర్ టేస్ట్ ఉంది. ఈ డైరెక్టర్ తన హీరోయిన్లను పద్ధతిగానే చూపేందుకు ఇష్టపడతాడు. గతంలో కార్తికేయ చిత్రంలో స్వాతి.. ప్రేమమ్ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ను హోమ్లీగా చూపించి అలరించాడు ఈ దర్శకుడు. గ్లామర్ పాత్రలను ఇష్టపడే శృతి హాసన్ ను కూడా.. కేరక్టర్ ప్రకారం పద్ధతిగానే చూపించాడు. ఈ డైరెక్టర్ ఇప్పుడు అల్ట్రా మోడర్న్ అమ్మాయి అయిన నిధి అగర్వాల్ తో మూవీ చేస్తున్నాడు. చైతన్య అక్కినేని పక్కన సవ్యసాచిలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాదే వచ్చిన మున్నా మైఖేల్ చిత్రంలో నిధి అగర్వాల్ చూపిన గ్లామర్ అంతా ఇంతా కాదు.

కానీ సవ్యసాచి చిత్రంలో సాంప్రదాయంగా కనిపించనుందట ఈ హీరోయిన్. పూర్తి విభిన్నమైన క్యారెక్టర్ చేస్తున్నందుకు ఫుల్ ఖుషీగా ఉందంటున్న నిధి.. దక్షిణాది సినిమాలకు నార్త్ లో ఉన్నంత డిమాండ్.. ఉత్తరాది సినిమాలకు సౌత్ లో లేకపోవడం తాను గమనించానని అంటోంది.
Tags:    
  • Nidhi Agarwal 
  • Savyasachi Movie 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS