• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరల్డ్‌ ఫేమస్‌ లవర్స్‌...

వరల్డ్‌ ఫేమస్‌ లవర్స్‌ రాబోతున్నారు

By - Tupaki Desk
Update: 2019-12-12 05:40 GMT
విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందని సమాచారం అందుతోంది. ఫిబ్రవరి 14న ఈ సినిమా ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని విజయ్‌ దేవరకొండ లుక్‌ ను రివీల్‌ చేశారు. ఇక ఈ చిత్రంలో నాలుగు విభిన్నమైన ప్రేమకథలు ఉంటాయంటూ మొదటి నుండి ప్రచారం జరుగుతోంది. ఆ నాలుగు విభిన్నమైన ప్రేమ కథలకు నలుగురు ముద్దుగుమ్మలు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ను చూశాం. నేటి నుండి వరుసగా ఆయన లవర్స్‌ ను చూపించ బోతున్నారట. నేడు అంటే 12వ తారీకున ఐశ్వర్య రాజేష్‌.. 13వ తారీకున ఇజబెల్లి లైట్‌.. 14వ తారీకున కేథరిన్‌ తెర్సా.. 15వ తారీకున రాశిఖన్నా లుక్‌ లను రివీల్‌ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ నలుగురి లుక్‌ లను ఆయా తేదీల్లో సాయంత్రం 6.03 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

ఆ హీరోయిన్స్‌ కు సంబంధించిన పోస్టర్స్‌ మాత్రమే విడుదల చేస్తారా లేదంటే వారితో పాటు విజయ్‌ దేవరకొండ ఉండే వీడియోలను కూడా విడుదల చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నలుగురు ముద్దుగుమ్మలతో నాలుగు రకాల గెటప్స్‌ లో విజయ్‌ దేవరకొండ ఉండే అవకాశం ఉందని.. చాలా విభిన్నమైన కథాంశం తో ఈ చిత్రంను రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. డియర్‌ కామ్రేడ్‌ చిత్రంతో నిరాశ పర్చిన విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంతో మరోసారి తన సత్తా చాటడం కన్ఫర్మ్‌ అంటూ ఆయన అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.
Tags:    
  • Vijay New Look For World Famous Lover 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu Movie News 
  • World Famous Lover Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS