• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫైనల్ గా నీకు టీ షర్ట్...

ఫైనల్ గా నీకు టీ షర్ట్ ఇచ్చినట్టున్నారే!

By - Tupaki Desk
Update: 2019-04-25 09:11 GMT
హీరోయిన్లు చాలామందే ఉంటారు కానీ ఒక్కొకరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే హాట్ అనగానే అందరూ గుర్తురారు. క్యూట్ అనగానే అందరూ గుర్తురారు.  అయితే బికినీ అనగానే గతంలో మెజారిటీ నెటిజనులకు 'లోఫర్' బ్యూటీ దిశా పతాని గుర్తొచ్చేది. దిశా బికినీ హంగామా చూసిన ఒక ఇన్నర్ వేర్ బ్రాండ్ వారు ఆమెను అంబాజిడర్ గా ఎంచుకోవడంతో ఆమె ఇక రెచ్చిపోయింది. ఏ సందర్భం అయినా ఇన్నర్ వేర్లో ఫోటో షూట్లు చేయడం.. సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఇదే పని. అందుకే ఇప్పుడు ఇన్నర్ వేర్ అనగానే దిశా పేరు గుర్తొస్తోంది.

అసలే దిశాకు ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 20 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. దీంతో దిశా ఎప్పుడు కొత్త ఫోటో పెడుతుందా.. అందాలను ఎంత కొత్తగా వడ్డిస్తుందా అని ఎదురుచూడడం కామన్ అయింది. అయితే ఈమధ్య ఒకసారి రొటీన్ కు భిన్నంగా సదరు ఇన్నర్ వేర్ బ్రాండ్ వారి టీ షర్ట్ తో దర్శనమిచ్చింది.  అసలే భామ షిమ్లా యాపిల్ లాగా ఉంటుంది.. దానికితోడు డార్క్ పింక్ కలర్ టీ షర్ట్ వేసుకోవడంతో మరింత అందంగా అప్సరసలా కనిపించింది.  నెటిజనులు కూడా లైకులతో తమ జేజేలు తెలిపారు.  క్యూట్ అని.. బ్యూటిఫుల్ అని.. తెగ పొగిడారు.

కానీ కొందరు చిలిపి నెటిజనులు మాత్రం దిశాను గట్టిగా తగులుకున్నారు. "మొత్తానికి వాళ్ళు నీకు టీ షర్ట్ ఇచ్చినట్టున్నారే!" అని ఒకరు కామెంట్ చేయగా... "ఎవరైనా టీ షర్ట్ వేసుకోకపోతే సంచలనం నువ్వు వేసుకుంటే సంచలనం" అన్నారు. ఒకరు "అరె.. నువ్వు  బట్టలేసుకుంటే కూడా అందంగానే ఉన్నావు" అని తీర్మానించారు. ఈలెక్కన పాప హాటు ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.


Tags:    
  • Disha Patani 
  • Actress DishaPatani 
  • Latest News 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS