• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : చిరుత బ్యూటీ...

వీడియో : చిరుత బ్యూటీ మతులు పోగొట్టే అందం

By - Tupaki Desk
Update: 2022-01-29 09:43 GMT
రామ్‌ చరణ్ మొదటి సినిమా చిరుత తో హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. కాని ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. దాంతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. కుర్రాడు సినిమా తర్వాత క్రూక్ సినిమా తో 2010 సంవత్సరంలో ఈ అమ్మడు బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుండి మళ్లీ తెలుగు లో ఈమె కనిపించలేదు. బాలీవుడ్‌ లో గత పదేళ్లుగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ముఖ్య పాత్రలు.. హీరోయిన్ గా ఐటెం సాంగ్‌ చేస్తూ ఏదో ఒక విధంగా బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది.

ప్రస్తుతం ఈ అమ్మడు రెండు సినిమాల్లో నటిస్తుంది. ఓటీటీ కంటెంట్‌ కు మంచి ఆధరణ ఉన్న నేపథ్యంలో జీ 5 కోసం ఒక వెబ్‌ సిరీస్‌ ను ఈమె చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ అమ్మడు ఫుల్‌ బిజీగానే ఉంది. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటో షూట్స్ ను ఈమె రెగ్యులర్ గా షేర్‌ చేస్తూనే ఉంది. తాజాగా బీచ్ లో ఉన్న బికినీ ఫొటోలను షేర్‌ చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టించింది. ముఖ్యంగా కుర్రకారు మతులు పోగొట్టింది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన వీడియో మరింతగా కుర్రాళ్లను బేజారు చేసేలా ఉంది. అందాల వింధు తో పాటు మతి పోగొట్టే కొంటె చూపులతో ఈ అమ్మడు ఆకట్టుకుంది.

తమిళం మరియు మలయాళం సినిమాల్లో కూడా నటించిన ఈ అమ్మడు మళ్లీ తెలుగు లో రీ ఎంట్రీ ఇవ్వాలంటూ అభిమానలు కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు లో ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన సమయంకు ఉన్న పాపులారిటీకి ఇప్పటికి చాలా తేడా ఉంది. సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడు ప్రస్తుతం మంచి పాపులారిటీని దక్కించుకుంది. అందుకే తెలుగులో ఇప్పుడు ఈమె నటిస్తే ఖచ్చితంగా మంచి అవకాశాలు రావడం మాత్రమే కాకుండా మంచి సక్సెస్ లు కూడా వస్తాయని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దంన్నర అవ్వబోతున్నా కూడా ఇంకా ఈఅమ్మడి అందాల వింధు ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఈమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెడితే బాగుంటుందని అంటున్నారు.






Tags:    
  • Neha Sharma 
  • Neha Sharma movies 
  • Neha Sharma photoshoot 
  • Neha Sharma images 
  • Neha Sharma photos 
  • Neha Sharma instagram 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS