• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: చురకత్తి...

ఫోటో స్టొరీ: చురకత్తి చూపుల చిరుత!

By - Tupaki Desk
Update: 2018-08-06 11:15 GMT

కొంతమంది బ్యూటీలంతే.. ఒక్క చూపుచాలు..  సూదంటు రాయిలా అబ్బాయిల మనసులో కసక్కని గుచ్చుకుంటుంది. ఆ ఒక్క చూపుతో విలవిలలాడిపోతారు అమాయకులైన అబ్బాయిలు. ఈ 'చిరుత' బ్యూటీ నేహ శర్మ అలాంటి చూపులతో చంపే బ్యూటీనే.  ఇప్పటికే ఈ సుందరి ఎన్నో ఘాటు ఫొటోలతో నెటిజనులు నిద్రలేని రాత్రులు గడిపేలా చేసింది.  

తాజాగా సండే స్పెషల్ ఫోటో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.   ఈ రోజు మండే కదా.. సండే అయిపోయింది కదా అనుకోవద్దు మండే అయినా వేడి పుట్టించే సండే ఫోటో హీట్ ఇంకా తగ్గలేదు. ఇంతకీ ఈ ఫోటో స్పెషల్ ఏమనుకున్నారు? సగంపైగా చూపించి మిగతా సగం ఊహలకు వదిలేసే బాపతు కాదు.  ఆసేలేమీ చూపించకుండా చురకత్తి చూపులతో అబ్బాయల మనసులకు గాయం చేయడమే లక్ష్యం పెట్టుకుని పోజిచ్చింది.  ఈ రోజు మండే అయినా.. ఆఫీసులు, కాలేజిలు ఉన్నా అందరూ తమ లైకులతో సుందరాంగికి తమవైపునుండి ఫుల్లు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు.  ఇప్పటికే ఈ ఫొటోకు లక్షా యాభై వేలా లైకులు దాటిపోయాయి.

నేహా ఈమధ్యనే  విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన 'జంగా' అనే తమిళ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కాకుండా 'హేరా ఫేరీ-3' లో అవకశం వచ్చిందని బాలీవుడ్ సమాచారం.     సినిమా షూటింగ్ లకు గ్యాప్ వస్తే ఘాటు ఫోటోలు పెట్టడం ఈ బ్యూటీకి హాటు హాబీ.
Tags:    
  • Neha Sharma 
  • Telugu NEws 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS