• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లేడీ సూపర్ స్టార్ కోసం.....

లేడీ సూపర్ స్టార్ కోసం.. అసలు తగ్గలేదట

By - Tupaki Desk
Update: 2019-07-10 01:30 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.  ఈ సమయంలో నయన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ ఫిలిం నగర్లో హల్చల్ చేస్తోంది.

ఈ సినిమాకోసం నయన్ కు భారీగా రెమ్యూనరేషన్ ముట్టజెప్పారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  పలు చిత్రాలతో నయన్ బిజీగా ఉండడంతో 'సైరా' కు కాల్ షీట్స్ సర్దుబాటు చేయడం కష్టం అయిందట. అందుకే భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరీ నయన్ ను ఒప్పించారని సమాచారం. అయితే రెమ్యూనరేషన్ మాత్రమే కాదు.. నయన్ సొంత ఖర్చులు కూడా నిర్మాత చరణ్ భరించాడని దీంతో నయన్ కు ఖర్చు పెట్టిన ఎమౌంట్ గురించి తెలిసిన ఇండస్ట్రీ పెద్దలు షాక్ అవుతున్నారట.  నయన్ ప్రయాణ ఖర్చులు.. ఫైవ్ స్టార్ హోటల్ వసతి కల్పించడం లాంటివి ఈ ఖర్చులలో భాగం అని సమాచారం.

అయితే ఈ విషయంలో చరణ్ చాలా క్లారిటీతో ఉన్నాడట.  ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లో ఒక మరపురాని చిత్రంగా నిలిచిపోవాలనే ఆలోచనతో ఈ సినిమాను నిర్మిస్తున్నాడట.  నయన్ ప్రెజెన్స్ తమిళంలో ఈ సినిమాకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో చరణ్ ఖర్చుకు వెనకాడలేదట.  ఈ సినిమాలో తమన్నా.. జగపతిబాబు.. సుదీప్.. విజయ్ సేతుపతి.. కీలక పాత్రలలో నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. అనుష్క అతిథి పాత్రల్లో నటిస్తున్నారు.


Tags:    
  • Nayanthara 
  • Sye Raa MoVie 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS