• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఉయ్యాలవాడలో నయన్ ఫిక్స్

ఉయ్యాలవాడలో నయన్ ఫిక్స్

By - Tupaki Desk
Update: 2017-07-11 04:36 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 151వ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో బోలెడంత బజ్ ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ కోసం.. బాహుబలి మినహా టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ ను కేటాయించారనే టాక్.. తెగ హంగామా చేస్తోంది. ఈ సినిమా కోసం ఏ చిన్నపాయింట్ లోనూ కాంప్రమైజ్ కాని యూనిట్.. హీరోయిన్స్ విషయంలో కూడా బాగా పట్టుదలగా ఉన్నారు.

సౌత్ బ్యూటీ నయనతారతో సంప్రదింపులు ఇప్పుడు ఆఖరిదశకు చేరుకున్నాయని తెలుస్తోంది. ప్రాజెక్టుతో పాటు.. తన పాత్ర కూడా ఆకట్టుకోవడంతో.. మెగాస్టార్ తో జత కట్టేందుకు నయనతార కూడా ఉత్సాహం చూపుతోందని అంటున్నారు. #మెగా150లో ఛాన్స్ మిస్ చేసుకున్నాననే ఫీలింగ్ కూడా దీనికి తోడవడంతో.. ఇప్పుడు చిరు 151వ సినిమాకి సైన్ చేసేందుకు సిద్ధంగానే ఉందని టాక్. అయితే.. ఈ చిత్రం కోసం ఎక్కువ డేట్స్ అడగడంతోనే ఆలోచనలో పడిందట ఈ బ్యూటీ. కానీ అత్యధిక బడ్జెట్.. బోలెడన్ని విజువల్ ఎఫెక్ట్స్.. చారిత్రక చిత్రం.. తెలుగుతో పాటు పలు భాషల్లో రూపొందుతున్న మూవీ కావడంతోనే.. అన్ని కాల్షీట్స్ అడిగామని చెబుతున్నారట మేకర్స్.

నయనతారతో మాటామంతీ ఆఖరి దశలో ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అగ్రిమెంట్స్ పై నయన్ సైన్ చేసిన తర్వాతే ఈ విషయాన్ని బైటకు అనౌన్స్ చేయనున్నారట. అయితే.. ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా కనిపిస్తారనే టాక్ ఉంది. నయనతార దాదాపుగా ఓకే చెప్పేయడంతో.. ఇక వారిద్దరినీ ఖాయం చేసుకునే పనిలో ఇప్పటికే నిమగ్నమైపోయాడట దర్శకుడు సురేందర్ రెడ్డి.
Tags:    
  • Nayanthara 
  • Chiranjeevi 
  • Uyyalawada Narasimha Reddy Bio Pic 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS