• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ లుక్: నాని Vs...

ఫస్ట్ లుక్: నాని Vs సుధీర్ బాబు

By - Tupaki Desk
Update: 2020-01-28 05:37 GMT
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని.. నుధీర్ బాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా 'V'.  న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో ఇది మైల్ స్టోన్ 25 వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా తన కెరీర్ లో తొలిసారిగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటిస్తున్నారు.  సుధీర్ బాబు మాత్రం నానిని ఎదుర్కొనే పాత్రలో నటిస్తున్నారు.  సుధీర్.. నాని పాత్రల గురించి హింట్ ఇస్తూ 'సేవియర్ Vs డెవిల్' అంటూ సుధీర్ ను రక్షకుడు.. నానిని రాక్షసుడు అని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. నిన్న సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ఈరోజు ఉదయం నాని పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ వారు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ "ఇలాంటి డెవిల్ మరొకరు ఉండరు. 'V' సినిమాలో రాక్షసుడు గా నాని ఫస్ట్ లుక్" అంటూ ట్వీట్ చేశారు.  ఎప్పుడూ స్మార్ట్ గా పక్కింటబ్బాయి లాగా ఉండే నాని ఈ పోస్టర్ లో యమా రఫ్ గా ఊర మాస్ గా కనిపిస్తున్నాడు. రాక్షసుడు టాగ్ కు తగ్గట్టే గడ్డం పెంచి మీసాలు మెలిదిప్పి మరీ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక చేతిలో రక్తం కారుతున్న ఒక కత్తెర కూడా ఉంది. ఎవరినో ఆ కత్తెరతో ఫసాక్ చేశాడేమో మరి. అసలేమీ మేకప్ లేనట్టుగా మోటుగా ఉన్నాడు. నాని రాక్షసుడు గెటప్ అదిరిపోయింది.

ఇక నిన్న రిలీజ్ అయిన సుధీర్ బాబు పాత్ర ఫస్ట్ లుక్ దీనికి వ్యతిరేకంగా ఉంది.  "తప్పు జరిగితే యముడు వస్తాడనేది నమ్మకం.. వీడొస్తాడనేది మాత్రం నిజం" అంటూ సుధీర్ ను పవర్ ఫుల్ గా పరిచయం చేశారు.  పోలీస్ ఆఫీసర్ తరహాలో పిస్తోలు ఎక్కుపెట్టి కనిపించాడు.  నాని.. సుధీర్ పాత్రలకు సంబంధించిన  ఫస్ట్ లుక్స్ 'V' సినిమా పై అంచనాలు పెంచేలా ఉన్నాయి.

ఈ సినిమాలో అదితి రావ్ హైదరీ.. నివేద థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు.. వెన్నెల కిషోర్.. శ్రీనివాస్ అవసరాల.. నాజర్.. ప్రియదర్శి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.  ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాను మార్చ్  25 న విడుదల చేస్తున్నారు.
Tags:    
  • Sudheer Babu 
  • Nani 
  • Sudheer babu First Look From V The Film 
  • Sudheer Babu New Movie Details 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS