• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రియాంకతో నాని.. అంత...

ప్రియాంకతో నాని.. అంత సీన్ లేదమ్మా

By - Tupaki Desk
Update: 2016-11-28 03:45 GMT
నాని చేసే నేచురల్ యాక్టింగ్ కు టాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఈ నేచురల్ స్టార్ నటించిన ఆర్డినరీ మూవీస్ కూడా ఎక్స్ ట్రార్డినరీ టైపులో హిట్ అయిపోతున్నాయి. ప్రస్తుతం నేను లోకల్ మూవీని ఫినిష్ చేస్తున్న నాని.. ఈ ఏడాది ముగిసేలోపే దీన్ని రిలీజ్ చేసేయనున్నాడు కూడా. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు బోలెడన్ని ప్రశంసలు రావడమే కాదు.. మూవీపై అంచనాలు కూడా పెంచేసింది.

అయితే.. కొన్ని రోజులుగా నాని ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఒకదానిపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా పలు భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేద్దాం అని డిసైడన సెక్సీ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. తెలుగులో తను నిర్మించనున్న మూవీకి నానిని హీరోగా తీసుకున్నట్లు న్యూస్ వచ్చింది. ప్రియాంకతో నాని అనగానే ఆశలతో పాటు అంచనాలు కూడా పెరిగాయి. ఇప్పుడీ మూవీపై పెదవి విప్పాడు నాని. అసలు తనను అలాంటి ప్రాజెక్టు కోసం ఎవరూ సంప్రదించలేదని.. ఇదంతా రూమర్ అని తేల్చేశాడు.

స్వయంగా నానినే ప్రియాంకతో మూవీ విషయాన్ని ఖండించడంతో ఓ క్లారిటీ వచ్చేసినట్లే. అయితే.. బాలీవుడ్ జనాలకు నానిపై నమ్మకాలు ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా ఇది నిజం కావచ్చు. గతంలో ఆహా కళ్యాణం మూవీ కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ తో జోడీ కట్టాడు. చూద్దాం మరి.. మరో బాలీవుడ్ ప్రొడ్యూసర్ తో తన తదుపరి వెంచర్ ఎప్పుడు చేస్తాడో.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nani 
  • Priyanka Chopra 
  • Telugu NEWs 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS