• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని-సుధీర్...

నాని-సుధీర్ మ‌ల్టీస్టార‌ర్ టైటిల్?

By - Tupaki Desk
Update: 2019-04-01 05:00 GMT
బ‌యోపిక్ ట్రెండ్ .. మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ జోడు గుర్రాల్లా ప‌రిగెడుతున్నాయి. టాలీవుడ్ లో భారీ బ‌డ్జెట్ల‌తో వ‌రుస‌గా మ‌ల్టీస్టార‌ర్లు తెర‌కెక్కుతున్నాయి. వీటికి మార్కెటింగ్ ప‌రంగానూ స్పాన్ ఎక్కువ‌గా ఉండ‌డంతో మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆ త‌ర‌హా క‌థ‌ల్ని వండి వారుస్తున్నారు. ఈ కేట‌గిరీలోనే `నాని-సుధీర్-ఇంద్ర‌గంటి మ‌ల్టీస్టార‌ర్` వేడెక్కిస్తోంది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంత‌కీ ఈ మ‌ల్టీస్టార‌ర్ టైటిల్ ఏంటి? అంటే ఇన్నాళ్లు స‌స్పెన్స్.

తాజా స‌మాచారం ప్ర‌కారం `వ్యూహం` అనే టైటిల్ ని ఖ‌రారు చేశార‌ని తెలుస్తోంది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఇది పూర్తి స్థాయి యాక్ష‌న్ డ్రామా. ఇందులో సుధీర్ బాబు ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని ఓ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టించ‌నున్నారు.  నాని న‌టించిన క్రికెట్ బ్యాక్ డ్రాప్ మూవీ `జెర్సీ` రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి విక్ర‌మ్.కె.కుమార్ ప్రాజెక్టు పూర్త‌వ్వ‌గానే ఇంద్ర‌గంటితో సెట్స్ కి వెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. నాని - ఇంద్ర గంటి కాంబినేష‌న్ లో గ‌తంలో అష్టాచెమ్మా, జెంటిల్‌ మేన్ చిత్రాలు రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్ర‌మిది.

మ‌రోవైపు హీరో సుధీర్ బాబు పుల్లెల గోపి చంద్ బ‌యోపిక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. నాని- ఇంద్ర‌గంటి మూవీతో జాయిన్ కావ‌డానికి సుధీర్ బాబు సైతం ఆస‌క్తిగా ఉన్నారు. ఆ క్ర‌మంలోనే షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. 2018లో సుధీర్ బాబుకు `స‌మ్మోహ‌నం` లాంటి హిట్ చిత్రాన్ని ఇచ్చారు ఇంద్ర‌గంటి. ఆ క్ర‌మంలోనే నాని- సుధీర్ బాబు - ఇంద్ర‌గంటి కాంబినేష‌న్ మూవీపై ఇండ‌స్ట్రీలో అంత‌కంత‌కు ఆస‌క్తి పెరుగుతోంది.
Tags:    
  • Nani 
  • Sudheer Babu 
  • Telugu News 
  • Vyuham 
  • Latest Updates 

Similar News

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

Copyright @2026

Powered by Blink CMS