• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీమంతుడు షాపింగ్ కి...

శ్రీమంతుడు షాపింగ్ కి రావాలని కోరుకోదట

By - Tupaki Desk
Update: 2015-10-12 12:43 GMT
భర్త పరిస్థితిని అర్థం చేసుకొని మెలగటం చాలామంది భార్యల్లో కనిపించదు. కానీ.. శ్రీమంతుడు.. ప్రిన్స్ మహేశ్ బాబుకు ఆ కష్టం లేదు. ఎందుకంటే.. ఆయన శ్రీమతి నమ్రతా శిరోద్కర్.. మహేష్ పరిస్థితిని చక్కగా అర్థం చేసుకోగలరు. శ్రీమంతుడి సక్సెస్ తో పాటు.. వరుసగా ఒప్పుకున్న  సినిమాలతో క్షణం తీరిక లేకుండా పనితో బిజీబిజీగా ఉన్న భర్తను షాపింగ్ కోసం తనతో రావాలని అస్సలు కోరుకోదట.

అదే విషయాన్ని ఆమె చెబుతూ.. ‘‘తనను నాతో కలిసి షాపింగ్ రమ్మనటం ఏ మాత్రం సరికాదు. అతనంత బిజీగా ఉంటే షాపింగ్ కు రమ్మని ఎలా చెప్పగలను. కానీ.. నేను ఎక్కువగా షాపింగ్ చేసేది తన కోసమే’’ అని చెబుతున్న నమ్రతకు.. దుబాయ్.. అమెరికాలో షాపింగ్ చేయటం ఇష్టమట.

ఇక.. తన ముద్దుల భర్త గురించి మరిన్ని కబుర్లు చెప్పుకొచ్చిన ఈ మాజీ మిస్ ఇండియా భామ.. ‘‘మహేష్ కు ఏ మాత్రం ఖాళీ దొరికినా పిల్లలతో గడపటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. గౌతమ్.. సితారలతో ఎక్కువగా ఆడుతుంటారు’’ అని చెప్పుకొచ్చారు.

ప్రిన్స్ మహేష్ బాబులోని ఒక విషయాన్ని బయటపెట్టిన ఆమె.. సడన్ గా సర్ ప్రైజ్ చేస్తూ హాలీడే ట్రిఫ్ ప్లాన్ చేయటం అలవాటని వెల్లడించారు. ఇదెంతో ఆనందానికి గురి చేస్తుందని నమ్రత పేర్కొంది. జీవిత భాగస్వామిగా ఉన్న మీరు.. తెర మీద మళ్లీ జత కట్టే అవకాశం ఉందా? అని అడిగితే మాత్రం నో.. నెవ్వర్ అని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్ లేదని చెప్పేసింది. నమత్రతో మాట్లాడుతుంటే.. ఆమెకున్న స్పష్టత చూసినప్పుడు ముచ్చటేయటం ఖాయం.
Tags:    
  • Namrata Shirodkar 
  • Mahesh babu Secrets 
  • Telugu News 
  • Telugu Cinema News 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS