• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌హేష్ - పైడిప‌ల్లి బృందం...

మ‌హేష్ - పైడిప‌ల్లి బృందం స‌ర‌దా సాయంత్రాలు

By - Tupaki Desk
Update: 2021-12-05 15:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ కుటుంబంతో డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి స్నేహానుబంధం గురించి తెలిసిందే. మ‌హ‌ర్షి చిత్రంతో విజ‌యం అందుకున్న ఈ జోడీ మ‌రో సినిమా చేయాల‌న్న ప్లాన్ తో ఉన్నారు. కానీ ఇంత‌కుముందు వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ త‌ర్వాత పైడిప‌ల్లి త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ తో ప‌ని చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇక మ‌హేష్ - న‌మ్ర‌త దంప‌తుల‌తో పైడిప‌ల్లి - మాలిని పైడిప‌ల్లి ఎంతో క్లోజ్ గా ఉంటారు. ఈ జంట‌ల వార‌సురాళ్లు సితార‌-ఆద్య కూడా యూట్యూబ్ చానెల్ ని ప్రారంభించి అంత‌ర్జాలంలో దూసుకెళ్లారు. ఏ అండ్ ఎస్ పేరుతో ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాల్లో బోలెడంత ప్ర‌మోష‌న్ ద‌క్కించుకున్నారు. ఇక విదేశీ వెకేష‌న్స్ కి కానీ హైద‌రాబాద్ లో డిన్న‌ర్ డేట్ కి కానీ ఈ ఇరు కుటుంబాలు క‌లిసి వెళుతుంటాయి.

శ‌నివారం సాయంత్రం మ‌హేష్ -న‌మ్ర‌త కుటుంబంతో క‌లిసి పైడిప‌ల్లి ఫ్యామిలీ స‌ర‌దా సాయంత్రాన్ని ఆస్వాధించింది. అందుకు సంబంధించిన ఓ ఫోటోని నమ్రతశిరోద్కర్ ఇన్ స్టాలో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. ``నిన్న రాత్రి గురించి!! సరదా సాయంత్రాలు.. మంచి సమయాలు!!`` అంటూ క్యాప్ష‌న్ ని ఇచ్చారు న‌మ్ర‌త‌. ఈ పార్టీలో రామ్ జూప‌ల్లి.. మేఘ‌న.జె రావ్ కూడా ఉన్నారు.
Tags:    
  • Namrata Shirodkar 
  • Mahesh Babu 
  • Vamshi Paidipalli 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS