• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగార్జున ‘చి ల సౌ’ చూసి...

నాగార్జున ‘చి ల సౌ’ చూసి ఏమన్నాడు?

By - Tupaki Desk
Update: 2018-07-30 08:30 GMT
ఇప్పటిదాకా హిట్టు ముఖం చూడని సుశాంత్ తో నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి ‘చి ల సౌ’ అనే సినిమా తీస్తున్నాడని తెలిసినపుడు జనాలకు ఈ కాంబినేషన్ పై ఎలాంటి ఆసక్తి కనిపించలేదు. కానీ ఈ చిత్ర ప్రోమోలు చూశాక మాత్రం అందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో ఏదో ప్రత్యేకత ఉందని గుర్తించారు. పైగా అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకుని రిలీజ్ చేయడానికి ముందుకు రావడం.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి కూడా ముందుకు రావడంతో దీనిపై నమ్మకాలు పెరిగాయి. పాజిటివ్ బజ్ మధ్య సినిమా రిలీజ్ కాబోతోంది. మరి నాగార్జునకు ఈ సినిమాపై ఎలా గురి కుదిరింది.. సినిమా చూసి ఆయనేమన్నారు.. ఈ విశేషాలు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘సమంత నాకు పదేళ్లుగా మంచి స్నేహితురాలు. నా తొలి సినిమా ఆమెతోనే చేశాను. నా భార్య చిన్మయి కూడా సమంతకు క్లోజ్. చి ల సౌ చిత్రాన్ని ముందు సమంతే చూసింది. దర్శకుడిగా నా తొలి సినిమా ఫలితం ఏమవుతుందో అని నా కంటే తనే ఎక్కువ టెన్షన్ పడింది. కెరీర్ పరంగా పెద్ద రిస్క్ తీసుకున్నావు.. సినిమా బాగానే తీశావా అని నన్ను ఒక రోజు అడిగింది. వెంటనే సినిమా చూపించాను. ఆమెకు నచ్చి చైతూకు కూడా చూపించింది. అతను వెంటనే నాన్నను ఒకసారి సినిమా చూడమంటాను అన్నాడు. ఆయన సినిమా చూసి రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. సినిమా చూశాక ‘నవ్వించావు.. ఏడిపించావు.. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది నాన్నా’ అన్నారు. కాంప్లిమెంట్ తో నాకు ఆస్కార్ గెలిచినంత ఆనందం కలిగింది. తమ బేనర్లో సినిమా చేయమని కూడా నాగార్జున చెప్పారు. చేస్తున్నాను’’ అని రాహుల్ తెలిపాడు.


Tags:    
  • Nagarjuna 
  • Rahul Ravindran 
  • Chilasow Movie 
  • Telugu NEws 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS