• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగేశ్వరరావుగా మరోసారి...

నాగేశ్వరరావుగా మరోసారి చైతూ?

By - Tupaki Desk
Update: 2020-02-09 06:51 GMT
మనం చిత్రంలో నాగార్జున పాత్రలో కనిపించిన నాగచైతన్య మహానటి చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించాడు. మహానటి చిత్రంలో నాగేశ్వరరావుగా గెస్ట్‌ రోల్‌ లో కనిపించిన చైతూ త్వరలో నాగేశ్వరరావు పాత్రతో ఫుల్‌ లెంగ్త్‌ సినిమాలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగేశ్వరరావు పాత్రలో ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్‌ తో రూపొందబోతున్న చిత్రంలో నాగచైతన్య కనిపించబోతున్నట్లుగా అక్కినేని ఫ్యామిలీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

ప్రస్తుతం చైతూ ‘లవ్‌ స్టోరీ’ చిత్రాన్ని శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్నాడు. చైతూ ఎప్పుడు కూడా రెండు మూడు సినిమాలను లైన్‌ లో పెడతాడు. అలాగే ఇప్పుడు కూడా లవ్‌ స్టోరీ చిత్రంతో పాటు బంగార్రాజు చిత్రం మరియు పరశురామ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని లైన్‌ లో పెట్టాడు. ఈ రెండు సినిమాలు కూడా ఇదే ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

ఇక గీత గోవిందం వంటి సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న పరశురామ్‌ ప్రస్తుతం నాగచైతన్య కోసం స్క్రిప్ట్‌ ను సిద్దం చేస్తున్నాడు. 14 రీల్స్‌ బ్యానర్‌ లో నిర్మాణం కాబోతున్న ఆ సినిమాకు నాగేశ్వరరావు అనే టైటిల్‌ ను ఛాంబర్‌ లో రిజిస్ట్రర్‌ చేయించారట. చైతూకు ఆ టైటిల్‌ బాగా యాప్ట్‌ అంటూ అప్పుడే అక్కినేని ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాదిలో పరశురామ్‌ దర్శకత్వంలో నాగేశ్వరరావు సినిమాతో చైతూ వచ్చే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తుంది.


Tags:    
  • Naga Chaitanya 
  • Nageswara Rao 
  • Telugu News 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS