• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూ పెళ్లి చేసుకుంది ఆ...

చైతూ పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయినే..

By - Tupaki Desk
Update: 2016-05-10 07:49 GMT
గత ఏడాది సౌత్ ఇండియన్ యూత్ ఆడియన్స్ అందరినీ ప్రేమలో పడేసిన సినిమా ‘ప్రేమమ్’. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో నాగచైతన్య కథానాయకుడిగా యువ దర్శకుడు చందూ మొండేటి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ యువకుడి యవ్వన దశలో తొలి ప్రేమ మొదలు.. అతడి పెళ్లి వరకు వివిధ దశల్ని చూపించే సినిమా ఇది. ముగ్గురు కథానాయికలుంటారు.

హీరో ఫస్ట్ లవ్ స్టోరీ కోసం మలయాళంలో నటించిన అనుపమ పరమేశ్వరన్‌ నే తీసుకున్నాడు చందూ. సాయిపల్లవి పోషించిన లెక్చరర్ పాత్రకు మాత్రం శ్రుతి హాసన్ ను ఎంచుకున్నాడు. ఇక హీరో చివర్లో పెళ్లాడే అమ్మాయి విషయంలోనే కొంచెం సస్పెన్స్ నడుస్తోంది. మధ్యలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది కానీ.. తర్వాత అది అబద్ధమని తేలిపోయింది. మలయాళ ఒరిజినల్లో నటించిన మడోన్నా సెబాస్టియనే తెలుగులోనూ నటిస్తుందని వార్తలొచ్చాయి కానీ కన్ఫర్మేషన్ లేదు.

ఐతే ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మలయాళ బ్యూటీ మడోన్నానే తెలుగులోనూ ఆ పాత్ర చేస్తోంది. చివర్లో వచ్చే పెళ్లి సన్నివేశానికి సంబంధించిన ఫొటో నెట్లోకి వచ్చేసింది. చైతూ-మడోన్నా రిసెప్షన్లో నిలబడి ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన సన్నివేశాల్ని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించాడు చందూ మొండేటి. దీంతో ‘ప్రేమమ్’ టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందట. ప్రస్తుతం పాటల చిత్రీకరణ నడుస్తోది. జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.
Tags:    
  • Naga Chaitanya 
  • Madonna Sebastian 
  • Premam 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS