• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ్‌ కన్ఫర్మ్‌ చేశాడు.....

నాగ్‌ కన్ఫర్మ్‌ చేశాడు.. ఇతర సీనియర్స్‌ మరి?

By - Tupaki Desk
Update: 2021-07-12 05:59 GMT
టాలీవుడ్ కింగ్‌ నాగార్జున చేసిన ప్రయోగాలు ఎన్నో. ఆయన కెరీర్‌ లో శివ మొదలుకుని ఎన్నో ప్రయోగాత్మక సినిమాలను చేశాడు. బుల్లి తెర ఎంట్రీ ఇచ్చిన మొదటి స్టార్‌ కూడా నాగార్జున అనే విషయం తెల్సిందే. ఇక టాలీవుడ్‌ నుండి మొదటి ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్‌ కూడా నాగార్జున నిలువ బోతున్నాడు. నాగార్జున హీరోగా ఒక చిన్న చిత్రం రూపొందబోతుంది. అందుకు సంబంధించిన వార్తలు గత కొన్నాళ్లుగా వస్తున్నాయి. ఎట్టకేలకు నాగార్జున ఆ విషయమై స్పందించాడు. ఔను ఓటీటీ మూవీ చేస్తున్నట్లుగా నాగ్‌ ప్రకటించాడు.

ఒక ఐడియా మా వద్దకు వచ్చింది. చాలా నచ్చడంతో వెంటనే సినిమా గా చేసేందుకు సిద్దం అయ్యాం. ప్రస్తుతం ఆ ఐడియాపై వర్క్‌ జరుగుతోంది. ఆ సినిమాను ఓటీటీ లో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా నాగార్జున ప్రకటించాడు. ఇప్పటికే బాలీవుడ్‌ లో పలువురు స్టార్స్‌ వెబ్‌ సిరీస్ లు మరియు వెబ్‌ మూవీస్ లో నటిస్తున్నారు. సౌత్‌ లో స్టార్స్‌ కాస్త ఆసక్తి చూపించడం లేదు. నాగార్జున ఎంట్రీతో ఖచ్చితంగా పరిస్థితి మారుతుంది అంటూ అంతా నమ్మకంగా అంటున్నారు.

నాగార్జున చేయబోతున్న ఓటీటీ మూవీ కనుక సక్సెస్‌ అయితే ఖచ్చితంగా సీనియర్‌ హీరోలు కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నాగ్‌ ఓటీటీ మూవీ కనుక సక్సెస్‌ అయితే ఇతర స్టార్‌ హీరోలు కూడా ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉంటుందని.. ముందు ముందు ఓటీటీ లో స్టార్‌ హీరోల సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లను చూస్తామనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు థియేటర్ల సినిమాలకు పోటీగా వెబ్‌ సిరీస్ లు మరియు వెబ్‌ మూవీస్ నిలుస్తాయి. కనుక స్టార్‌ హీరోలు మరియు దర్శకులు కూడా ఆదిశగా అడుగులు వేస్తారనే టాక్‌. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా ఇతర సీనియర్‌ హీరోలు కూడా ఓటీటీ లో సందడి చేయాల్సి ఉంటుంది.
Tags:    
  • nagarjuna 
  • nagarjuna latest movies 
  • nagarjuna tfi 
  • tollywood movies 
  • wild dog 
  • nagarjuna ott 

Similar News

టాలీవుడ్ పై కన్నేసిన మలయాళ బ్యూటీ!

2026-11-10 08:30 GMT

Tupaki Exclusive: సుశాంత్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది

2026-11-10 08:03 GMT

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

2026-11-10 07:52 GMT

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

2026-11-10 07:49 GMT

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

2026-11-10 07:49 GMT

నా నోటి తిట్లు తింటే కెరీర్ సెట్ అయినట్లే!

2026-11-10 07:00 GMT

లంకేశ్వరుడి గెటప్ కోసం యష్ పడిన కష్టం ఇదే!

2026-11-10 06:56 GMT

కథల సెలక్షన్.. గేర్ మారుస్తున్న చిరు

2026-11-10 06:56 GMT

అల్లుడిని చూసి మామ గ‌ర్వంగా!

2026-11-10 06:56 GMT

రాకెట్లు కాల్చడం సంస్కృతి కాదు!

2026-11-10 06:55 GMT

'రామాయణం' బుకింగ్స్.. ఒక్క రోజులో 16 లక్షల టికెట్లు!

2026-11-10 06:39 GMT

మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న కిరణ్ అబ్బవరం దంపతులు.. నిజమెంత?

2026-11-10 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS