• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహానటి దర్శకుడికి లస్ట్...

మహానటి దర్శకుడికి లస్ట్ స్టోరీస్ టాస్క్!

By - Tupaki Desk
Update: 2019-12-08 10:20 GMT
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించిన 'లస్ట్ స్టోరీస్' భారీగా ప్రేక్షకాదరణ చూరగొన్న సంగతి తెలిసిందే.  బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సీరీస్ తో కియారాకు భారీగా క్రేజ్ దక్కింది. ఈ లస్ట్ సీరీస్ ను ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సీరీస్ కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు.

నందిని రెడ్డి.. సంకల్ప్ రెడ్డి.. తరుణ్ భాస్కర్..సందీప్ రెడ్డి వంగా ఈ సీరీస్ కు దర్శకులుగా నెట్ ఫ్లిక్స్ వారు ఎంచుకున్నారు.  అయితే క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా సందీప్ వంగా ఈ సీరీస్ నుంచి తప్పుకున్నాడట.  దీంతో మరో దర్శకుడి కోసం పలు పేర్లు పరిశీలించిన తర్వాత సందీప్ వంగా స్థానంలో నాగ్ అశ్విన్ ను ఎంపిక చేసుకున్నారట.  త్వరలోనే నాగ్ అశ్విన్ ఈ లస్ట్ సీరీస్ కు సంబంధించిన షూటింగులో పాల్గొంటారట.

నాగ్ అశ్విన్ ఇప్పటివరకూ తెరకెక్కించిన సినిమాలన్నీ క్లాసిక్ ఫిలిమ్స్.  ఈ లస్ట్ స్టోరీస్ బోల్డ్ స్టైల్ లో ఉంటాయి.  మరి నాగ్ అశ్విన్ ఇలాంటి బోల్డ్ కథలను ఎలా ప్రెజెంట్ చేస్తాడో వేచి చూడాలి.  ఏదేమైనా నెట్ ఫ్లిక్స్ వారు మహానటి దర్శకుడికి మహా టాస్క్ ఇచ్చినట్టే.
Tags:    
  • Nag Ashwin 
  • Lust Stories 
  • Telugu 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS