• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రొమాన్స్ కు ఇస్మార్ట్ గా...

రొమాన్స్ కు ఇస్మార్ట్ గా జిందాబాద్ జిందాబాద్

By - Tupaki Desk
Update: 2019-06-14 07:48 GMT
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'.  పూరి ఫామ్ లో లేకపోయినా రామ్ ను మొదటిసారిగా డైరెక్ట్ చేస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది.  ఇక రామ్ మేకోవర్.. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది.  ఈమధ్యే ఈ సినిమానుండి దిమాక్ ఖరాబ్ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.  సంగీత దర్శకుడు మణిశర్మ మంచి ఊపున్న ట్యూన్ తో రావడంతో పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమానుండి తాజాగా సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ రెడీ అవుతున్నారు.

జూన్ 14 వ తేదీ సాయంత్రం 5 గంటలకు 'జిందాబాద్ జిందాబాద్' అనే పాటను విడుదల చేస్తున్నామని 'ఇస్మార్ట్ శంకర్' టీమ్ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.  ఈ పోస్టర్లో రామ్ తన భుజంపైన నభా నటేష్ ను కూర్చోబెట్టుకుని బీచ్ లో నడుస్తూ ఉన్నాడు.  అందాల భామ బరువు మోస్తూ..  సిగరెట్ కాలుస్తూ నడవడంలో శంకర్ మాస్ స్టైల్ మామూలుగా లేదు.  నభ కూడా బికిని టైప్ లో ఒక వైట్ టాప్.. వైట్ నిక్కర్ ధరించి.. ఇస్మార్ట్ భామలా కనిపిస్తోంది.  ఈ రొమాంటిక్ పాటను మాల్దీవ్స్ లోని అందమైన బీచ్ లోకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారట.

ఈ సినిమాలో నభ నటేష్ తో పాటుగా నిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది.  పూరి జగన్నాధ్.. ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై 12 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
Tags:    
  • Nabha Natesh 
  • iSmart Shankar 
  • Hero Ram 
  • Actress NabhaNatesh 
  • Latest News 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS