• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: బ్లిస్...

ఫోటో స్టోరీ: బ్లిస్ అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

By - Tupaki Desk
Update: 2020-02-13 09:45 GMT
టాలీవుడ్లో కొత్తతరం భామలు చాలామంది ఉన్నారు కానీ కొందరికే గుర్తింపు దక్కుతుంది. అలా గుర్తింపు తెచ్చుకున్న భామ నభ నటేష్.  నభ మొదట్లో చేసిన సినిమాలు హిట్ కాలేదు కానీ పోయినేడాది రిలీజ్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' తో నభకు సూపర్ హిట్ దక్కింది.  రామ్ కు పోటీగా మాసు యాక్టింగ్ చేసి మరీ ప్రేక్షకులను మెప్పించింది.  ఈ సినిమా విజయంతో నభకు పలు కొత్త సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో నెటిజన్ల హార్ట్ బీట్ ను పెరిగేలా చేస్తోంది. నభను శ్రద్ధగా ఫాలో అయ్యే అనుచరులు ఇన్స్టాగ్రామ్ లో 1.4 మిలియన్ల మంది ఉన్నారు.  వారి కోసం నభ ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. నభ ఈమధ్య వైజాగ్ ట్రిప్ వేసుకుంది.  అక్కడ హోటల్ లో రెండు ఫోటోలు తీసుకుని తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలకు "బ్లిస్ ఎక్కడుందో" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బ్లిస్ అంటే తన్మయత్వం అని అనువాదం చేసుకోవచ్చు. నభను అంతగా తన్మయత్వంలోకి జారిపోయేలా చేసింది విశాఖ నగరమేనా.. లేదా అక్కడ ఇంకెవరైనా వ్యక్తా అనేది మాత్రం తెలియదు.

ఈ ఫోటోలో ఒక ఫుల్ స్లీవ్స్ టీ షర్టు.. జస్ట్ మిల్లీ మీటర్లు మాత్రమే పొడవుండే ఒక మిడ్డీ ధరించి పోజిచ్చింది.  కాలి అందాలను ప్రదరిస్తూ.. చిరునవ్వుతో గడ్డం కిందం చేతిని పెట్టుకుని కూర్చుంది. అదో మిలియన్ డాలర్ స్మైల్ అనుకోవచ్చు.  ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "ఇస్మార్ట్ లెగ్స్".. "బ్లిస్ ఫుల్ బ్యూటీ".. "నొవోటెల్ లక్కీ యార్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక నభ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సంతోష్ శ్రీనివాస్ - బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    
  • Nabha Natesh Latest Instagram Photos 
  • Nabha Natesh Latest Images 
  • Nabha Natesh Latest Pics 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS