• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మోస్ట్ ఎలిజిబుల్...

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కూడా రిలీజ్ డేట్ ఇచ్చేశాడు..!

By - Tupaki Desk
Update: 2021-02-03 14:36 GMT
అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్''. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్2 బ్యానర్‌ పై బన్నీ వాస్ - వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అఖిల్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు 'మనసా మనసా' లిరికల్ సాంగ్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. టాలీవుడ్‌ ఈ మధ్య దర్శక నిర్మాతలు వరుస పెట్టి సినిమాల రిలీజ్‌ డేట్స్ ప్రకటిస్తూ ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో బ్యాచిలర్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడు.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని జూన్‌ 19న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ అందమైన పోస్టర్ ని వదిలారు. ఇందులో అఖిల్ - పూజా జంట ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. నిజానికి సంక్రాంతికే ఈ సినిమాను విడుదల చేస్తామని ముందుగా ప్రకటించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో జూన్‌ కు వాయిదా వేసుకున్నారు.

సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్న అఖిల్ కి ఈ రిలీజ్ డేట్ కూడా కలిసొచ్చేలా ఉంది. సోలోగా వస్తుండటంతో వసూళ్లపరంగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఇకపోతే ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Tags:    
  • Tollywood 
  • Latest News 
  • Tupaki News 
  • Telugu Cinema 
  • Movie News 
  • Daily Reports 
  • Tupaki Updates 
  • Most Eligible Bachelor 
  • Akhil Akkineni 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS