• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అతడితో బాలయ్య కొడుకు...

అతడితో బాలయ్య కొడుకు ఫ్రెండ్ షిప్

By - Tupaki Desk
Update: 2017-02-13 16:46 GMT
నందమూరి నటసింహం బాలకృష్ణ.. నిర్మాత బెల్లంకొండ సురేష్ ల మధ్య విబేధాలు ఉన్నాయని ఒకప్పుడు ప్రచారం గట్టిగానే జరిగింది. అప్పట్లో దీనిపై కొంత సీరియస్ నెస్ కూడా అలముకుంది. అయితే.. పిలిం ఇండస్ట్రీలో శాశ్వత శతృత్వం ఉండదనే విషయం ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. అప్పట్లో ఏదో జరిగినా.. ఆ తర్వాత ఇరువైపుల వాళ్లు ఆ విషయాన్ని వదిలేశారు.

ఇప్పుడు బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఫ్రెండ్స్ సర్కిల్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్.. మోక్షజ్ఞకు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకడు. మోక్షజ్ఞ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్  చేసేటపుడు కచ్చితంగా బెల్లంకొండ గణేష్ కనిపిస్తున్నాడు. మరోవైపు ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వ్యక్తులలో నందమూరి వారసుడికి ఈ కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు సన్నిహతులు.

ఒకవేళ కుటుంబాల మధ్య విబేధాలు ఉంటే.. వారసులు ఇంతగా కలిసిపోయే అవకాశం ఉండదు. బాలకృష్ణ-బెల్లంకొండల మధ్య వివాదం ఎప్పుడో సమసిపోయిందనే విషయాన్ని.. ఇప్పుడు కుర్రాళ్లు ఇలా ప్రపంచానికి చాటి చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Mokshagna 
  • Bellamkonda Ganesh 
  • friends 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS